అంకారా (టర్కిష్ Ankara) టర్కీ దేశపు రాజధాని, ఆ దేశంలో ఇస్తాంబుల్ తరువాత పెద్ద నగరం. సముద్ర మట్టానికి 938 మీ. (3080 అ) ఎత్తులో ఉంది,[2] 2007 గణాంకాల ప్రకారం ఈ నగర జనాభా 39,01,201. అంకారా నగరం, అదే పేరుతో ఉన్న రాష్ట్ర రాజధాని కూడా.

అంకారా
అతాకులే హర్మ్యం, అంకారా నగర సెంటరు
అతాకులే హర్మ్యం, అంకారా నగర సెంటరు
అతాకులే హర్మ్యం, అంకారా నగర సెంటరు

Lua error in మాడ్యూల్:Location_map at line 525: Unable to find the specified location map definition: "Module:Location map/data/Turkey" does not exist.అంకారా ప్రదేశం

అక్షాంశరేఖాంశాలు: 39°52′N 32°52′E / 39.867°N 32.867°E / 39.867; 32.867
Country టర్కీ
Province అంకారా
ప్రభుత్వం
 - Type {{{government_type}}}
 - మేయర్ ఇబ్రాహీం మలీహ్ గోక్సెక్ (AKP)
వైశాల్యము
 - మొత్తం 2,516.00 km² (971.4 sq mi)
ఎత్తు 938 m (3,077 ft)
జనాభా (2007)[1]
 - మొత్తం 3,901,201, of which 3,763,591 urban
 - సాంద్రత 1,551.00/km2 (4,017.1/sq mi)
కాలాంశం EET (UTC+2)
 - Summer (DST) EEST (UTC+3)
Postal code 06x xx
Area code(s) 0312
Licence plate 06
వెబ్‌సైటు: http://www.ankara.bel.tr/

అనేక ప్రాచీన నగరాల లాగా అంకారా కూడా పలు నామాలు గల్గివుండేది. హిట్టైట్ లు దీనిని సా.శ.పూ 1200 లో "అంకువాష్" అని పిలిచేవారు.[3][4] గలాతియన్లు దీనికి "అంకైరా" అని పిలిచేవారు. బైజాంటియనులు దీనికి "అంకైరా" అని పిలిచేవారు. దీనికి "అంగోరా" అని సెల్జుక్ ల కాలం 1073 లో పేరు. దీనికా పేరు 1930 వరకూ ఉంది.[5]

అనటోలియా మధ్యలో వున్నది, ఇది ఒక పారిశ్రామికనగరం. ఇది టర్కీ ప్రభుత్వకేంద్రం, అన్ని దేశాల రాయబార కార్యాలయాలు ఇందులో ఉన్నాయి. ఇది వాణిజ్యకేంద్రం కూడా. ఈ నగరం తన 'అంగోరా మేకలు' (పొడుగాటి వెండ్రుకలు గల), అంగోరా ఉన్నికి ప్రసిద్ధి.

మూలాలు మార్చు

  1. Türkiye istatistik kurumu Address-based population survey 2007. Retrieved on 2008-03-21.
  2. Ankara, Turkey: Latitude, Longitude and Altitude
  3. "Judy Turman: Early Christianity in Turkey". Archived from the original on 2008-12-01. Retrieved 2008-03-24.
  4. Saffet Emre Tonguç: Ankara (Hürriyet Seyahat)
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-01-13. Retrieved 2008-03-24.

బయటి లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=అంకారా&oldid=3846540" నుండి వెలికితీశారు