అంబాలా రైల్వే డివిజను

అంబాలా రైల్వే డివిజను ఉత్తర రైల్వే జోన్ (ఎన్ఆర్) కింద ఐదు రైల్వే డివిజన్లలో ఒకటి. ఈ రైల్వే డివిజన్ జూలై 1, 1987 న ఏర్పడింది. హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో దీని ప్రధాన కేంద్రం ఉంది. ఉత్తర రైల్వే జోన్ లో ఢిల్లీ , ఫిరోజ్‌పూర్ , లక్నో (ఉత్తర రైల్వే), మొరాదాబాద్ మిగతావిగా ఉన్నాయి.[1][2]

చరిత్ర మార్చు

1987 జూలై 1 న ఢిల్లీ డివిజను నుండి 639 కిలోమీటర్ల దూరాన్ని, ఫిరోజ్పూర్ డివిజను నుండి 348 కిలోమీటర్ల దూరం రైలు మార్గము విడదీయడం ద్వారా అంబాలా డివిజను ఉనికిలోకి వచ్చింది. 1988 ఆగస్టు 15 నుండి పూర్తిగా పనిచేయడం జరిగింది. అంబాలా రైల్వే డివిజను లోని రైలు మార్గము 62% పంజాబ్లో ఉంది, మిగిలిన ప్రాంతాలయిన హర్యానా లోని (అంబాలా-యముననగర్, అంబాలా-కురుక్షేత్ర రేఖ) చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ (యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కాల్కా సిమ్లా రైల్వేతో సహా), ఉత్తర ప్రదేశ్ (అంబాలా-యముననగర్-సహారన్పూర్-ఢిల్లీ లైన్లోని అంబాలా-యముననగర్ విభాగం), రాజస్థాన్ (పాటియాలా-అబోర్-గంగానగర్ లైన్) ఈ డివిజను రైలు మార్గము ఉంది. ఇది 141 స్టేషన్లను కలిగి ఉంది.[3]

వరల్డ్ హెరిటేజ్ సైట్ మార్చు

కాల్కా షిమ్లా రైల్వేకి హెరిటేజ్ హోదా 2008 జూలై 7 న యునెస్కోచే ఇవ్వబడింది. "వరల్డ్ హెరిటేజ్ సైట్-కాల్కా షిమ్లా రైల్వే" సంరక్షణ అంబాలా రైల్వే డివిజను కలిగి ఉండటం గర్వంగా చెప్పుకోవచ్చును.[4]

రైల్వే స్టేషన్లు , పట్టణాల జాబితా మార్చు

ఈ జాబితాలో అంబాలా రైల్వే డివిజనులో ఉన్న స్టేషన్లు, వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.[5][6]

స్టేషను వర్గం స్టేషన్లు మొత్తం స్టేషన్లు పేర్లు
ఎ-1 వర్గం 3 అంబాలా కంటోన్మెంట్ జంక్షన్, చండీగఢ్, పాటియాలా
వర్గం 6 భటిండా జంక్షన్, కల్కా, జగధ్రి, రాజ్‌పురా జంక్షన్, సహరాన్‌పూర్ జంక్షన్, సంగ్రూర్
బి వర్గం - -
సి వర్గం
(సబర్బన్ స్టేషను)
- -
డి వర్గం - -
వర్గం - -
ఎఫ్ వర్గం
హాల్ట్ స్టేషను
- -
మొత్తం - -

ప్రయాణీకులకు స్టేషన్లు మూతబడ్డాయి -

మూలాలు మార్చు

  1. "Zones and their Divisions in Indian Railways" (PDF). Indian Railways. Archived from the original (PDF) on 19 మార్చి 2015. Retrieved 13 January 2016.
  2. "Ambala Railway Division". Railway Board. Northern Railway zone. Retrieved 13 January 2016.
  3. Ambala Division map and history.
  4. http://www.nr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,6#
  5. "Statement showing Category-wise No.of stations in IR based on Pass. earning of 2011" (PDF). Archived from the original (PDF) on 28 జనవరి 2016. Retrieved 28 మే 2018.
  6. "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 15 January 2016.