అగ్గిరవ్వ (1981 సినిమా)

అగ్గి రవ్వ సినిమా కె.బాపయ్య దర్శకత్వంలో ఎన్టీ రామారావు, జగ్గయ్య, శ్రీదేవి, మోహన్ బాబు ప్రధానపాత్రల్లో నటించిన 1981 నాటి తెలుగు చిత్రం.[1] సినిమా ఆగస్టు 14, 1981న విడుదలై మంచి విజయాన్ని సాధించింది.

అగ్గి రవ్వ
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.బాపయ్య
రచన వి.సి. గుహనాథన్
తారాగణం నందమూరి తారక రామారావు,
కొంగర జగ్గయ్య,
మోహన్ బాబు,
శ్రీదేవి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ రామకృష్ణ సినీ స్టూడియోస్, ఎన్.ఏ.టి.ప్రొడక్షన్స్
విడుదల తేదీ ఆగష్టు 14, 1981
భాష తెలుగు

నిర్మాణం మార్చు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

చిత్రీకరణ మార్చు

సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఛాయాగ్రహణంగా నందమూరి మోహనకృష్ణ వ్యవహరించారు. మోహనకృష్ణకు ఛాయాగ్రాహకునిగా ఇదే తొలి చిత్రం.[2]

పాటలు మార్చు

  • పారిపోతోందీ జారీపోతోందీ, రచన: ఆచార్య ఆత్రేయ గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • బూబాబా బూబాబా, రచన: ఆచార్య ఆత్రేయ,గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • తేత పిందెలో వగరుంటుంది, రచన: ఆచార్య ఆత్రేయ గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,పి సుశీల
  • వన్ టు త్రీ అయామ్ ఫ్రీ, రచన: ఆచార్య ఆత్రేయ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • కాశీకి పోయాను రామాహరి , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • గొప్పల గోవిందమ్మ, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • పండితే పనికిరాదు , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Aggi Ravva (K. Bapaiah) 1981". ఇండియన్ సినిమా. Retrieved 16 November 2022.
  2. "NTR's production house completes 60 years". nandamurifans.com. Archived from the original on 22 ఆగస్టు 2015. Retrieved 18 August 2015. "నిర్మాతగానూ ఓ ముద్రవేసి.. అరవై ఏళ్ళు" అనే శీర్షికతో వచ్చిన పత్రికా వ్యాసం ప్రదర్శన