అటుకులు అనేవి వరి ధాన్యం నుండి తయారుచేయబడే ఆహారపదార్ధం.

అటుకులు
అటుకుల ఉప్మా

తయారుచేయు విధానం మార్చు

వరి ధాన్యాన్ని నానబెట్టి 24 గంటల తరువాత నీరు తీసివేసి, 60 - 70 సెల్సియస్ వద్ద వేయించవలెను. ఆ తరువాత రోటిలో వేసి రోకలితో దంచి చెరిగినచో అటుకులు సిద్దం. ఇవి ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. ప్రస్తుతం అటుకులు దంచడానికి యంత్రాలు ఉపయోగిస్తున్నారు. వీటిని పాలతో మిశ్రమం చేసుకోని తీసుకొనవచ్చు.

అటుకులతో చేయబడు పదార్ధాలు మార్చు

 
అటుకుల ఉప్మా (పోహా)
  1. ఈ అటుకులను హిందువుల పండుగలలో ప్రముఖమైందిగా పరిగణింపబడే శివరాత్రి నాడు నానబెట్టి బెల్లం కలిపి నైవేధ్యం పెట్టడం ఆచారంగా వస్తుంది.
  2. పోహా లేదా అటుకుల ఉప్మా
  3. అటుకుల పులిహోర
"https://te.wikipedia.org/w/index.php?title=అటుకులు&oldid=3846111" నుండి వెలికితీశారు