అనిఖా సురేంద్రన్

అనిఖా సురేంద్రన్‌ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగు, మలయాళం, తమిళ్ సినిమాల్లో నటించింది. అనిఖా సురేంద్రన్ 2010లో మలయాళం సినిమా కథ తుదరున్ను ద్వారా బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళ సినిమాలు ‘ఎంతవాడు గానీ’, ‘విశ్వాసం’లో అజిత్ కూతురిగా, మమ్ముటి నటించిన మలయాళ సినిమా ‘గ్రేట్ ఫాదర్’లో ఆయన కూతురి పాత్రలో పాటు పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.[2]

అనిఖా సురేంద్రన్
2019లో అనిఖా సురేంద్రన్
జననం (2004-11-28) 2004 నవంబరు 28 (వయసు 19)[1]
మంజేరి, కేరళ, భారతదేశం
విద్య
  • నజరేత్ స్కూల్, మంజేరి, మలప్పురం జిల్లా
  • దేవగిరి పబ్లిక్ స్కూల్, కాలికట్
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2010 – ప్రస్తుతం

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం శీర్షిక పాత్ర భాష గమనికలు
2007 చోటా ముంబై వాస్కో కూతురు మలయాళం గుర్తింపు లేని పాత్ర
2010 కదా తుదారున్ను లయ చైల్డ్ ఆర్టిస్ట్‌గా మలయాళ రంగ ప్రవేశం
ఫోర్ ఫ్రెండ్స్ దేవూట్టి
2011 రేస్ అచ్చు
2012 బావుట్టియుడే నమతిల్ సేతు కూతురు
2013 5 సుందరికల్ సేతు లక్ష్మి ఆంథాలజీ ఫిల్మ్;

విభాగం: సేతు లక్ష్మి

నీలాకాశం పచ్చకడల్ చువన్న భూమి వాఫామోల్
2014 నయనా నయనా
ఒన్నుమ్ మిందాతే కుంచి
2015 యెన్నై అరిందాల్ ఇషా తమిళం తమిళ తొలిచిత్రం
భాస్కర్ ది రాస్కెల్ శివాని మలయాళం
నానుమ్ రౌడీధాన్ చిన్నది కాదంబరి తమిళం
2016 మిరుతన్ విద్య
2017 ది గ్రేట్ ఫాదర్ సారా డేవిడ్ మలయాళం
2018 జానీ జానీ ఎస్ అప్పా నందన
2019 విశ్వాసం శ్వేత తమిళం
2022 మామనితన్ క్రిస్టీ
ది ఘోస్ట్ అదితి తెలుగు తెలుగు అరంగేట్రం [3]
2023 బుట్టా బొమ్మ సత్య తెలుగులో ప్రధాన నటిగా డెబ్యూ; కప్పెల రీమేక్ [4][5]
ఓ నా ప్రియా జెని మలయాళం మలయాళంలో ప్రధాన నటిగా అరంగేట్రం [6]
లవ్‌ఫులీ యువర్స్ వేద మాలు [7]
రీతు [8]
కల్యాణి
పీటి సార్ తమిళం పోస్ట్ ప్రొడక్షన్ [9]
నీలా పోస్ట్ ప్రొడక్షన్ [10][11]
చిత్రీకరణ [12]

మూలాలు మార్చు

  1. "Anikha Surendran's adorable 17th birthday celebration photos out". indiaglitz.com. 29 November 2021.
  2. 10TV (11 February 2021). "నాగ్ సినిమాలో అనిఖా సురేంద్రన్" (in telugu). Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. Chandar, Bhuvanesh (5 October 2022). "'The Ghost' movie review: Nagarjuna's actioner is slick, but misses the bullseye". The Hindu.
  4. "Butta Bomma: When and where to watch the Telugu romantic movie on OTT". The Economic Times. 2023-03-01. ISSN 0013-0389. Retrieved 2023-03-17.
  5. "Butta Bomma OTT Release Date: When And Where To Watch The Telugu Romantic Film". English Jagran (in ఇంగ్లీష్). 2023-03-01. Retrieved 2023-03-17.
  6. "'Oh My Darling' teaser: Anikha Surendran starrer promises a unique love story". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-02-07.
  7. "Rajisha Vijayan and Sreenath Bhasi team up for 'Lovefully yours Veda', a campus drama". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-02-07.
  8. "'King of Kotha' will be a complete mass entertainer, says Anikha Surendran". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-03-22.
  9. "Hip Hop Adhi's sports drama titled 'PT Sir'". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-02-07.
  10. "கர்ப்பமாக இருக்கும் அஜித்தின் மைனர் 'மகள்'". Samayam Tamil (in తమిళము). Retrieved 2023-02-07.
  11. "Vijay Antony launches the first look poster of Tamil film 'Vasuvin Garbinigal'". The Times of India. ISSN 0971-8257. Retrieved 2023-02-07.
  12. "Anikha Surendran joins the multi-star cast of Dhanush's 50th film". The Times of India. 2023-08-01. ISSN 0971-8257. Retrieved 2023-08-23.

బయటి లింకులు మార్చు