అప్లికేషన్ లేయర్

అప్లికేషన్ లేయర్ అనే పదం కంప్యూటర్ నెట్‌వర్క్‌ల యొక్క నిర్మాణ-నమూనాలలో ప్రోటోకాల్స్, పద్ధతులను వర్గీకరించడం కోసం వాడతారు. ఓ.ఎస్.ఐ నమూనా, TCP/IP నమూనా రెండిటిలోనూ అప్లికేషన్ లేయర్లు నిర్వచించారు.

ఓ.ఎస్.ఐ నమూనా
7 అప్లికేషన్ లేయర్
6 ప్రజెంటేషన్ లేయర్
5 సెషన్ లేయర్
4 ట్రాన్స్‌పోర్ట్ లేయర్
3 నెట్‌వర్క్ లేయర్
2 డేటా లింక్ లేయర్
1 ఫిజికల్ లేయర్
అప్లికేషన్ లేయర్

TCP/IP లో, ప్రాసెస్-టు-ప్రాసెస్ సంభాషణలకు సంబంధించిన అన్ని ప్రోటోకాల్స్, పద్ధతులు అప్లికేషన్ లేయర్‌లో ఉంటాయి. ఇంటర్నెట్ ప్రోటోకాల్ (IP) ద్వారా సంభాషణలు సాగుతాయి, హోస్ట్-టూ-హోస్ట్ సంబంధాలను ఏర్పరచడానికి ట్రాన్స్‌పోర్ట్ లేయర్ ప్రోటోకాల్స్ ఉపయోగపడతాయి.

ఓ.ఎస్.ఐ నమూనా లో, అప్లికేషన్ లేయర్ నిర్వచనం పరిమితి తక్కువ. the definition of its Application Layer is narrower in scope, explicitly distinguishing additional functionality above the Transport Layer at two additional levels: Session Layer and Presentation Layer. OSI specifies strict modular separation of functionality at these layers and provides protocol implementations for layer.

The common application layer services provide semantic conversion between associated application processes. Note: Examples of common application services of general interest include the virtual file, virtual terminal, and job transfer and manipulation protocols.

కొన్ని అప్లికేషన్ ప్రోటోకాల్స్ మార్చు

బాహ్య లంకెలు మార్చు