అమరావతి మండలం

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా లోని మండలం

అమరావతి మండలం పల్నాడు జిల్లా లోని మండలం. అమరావతి గ్రామం ఈ మండలానికి కేంద్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి ఇది భిన్నమైంది.OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°36′N 80°24′E / 16.6°N 80.4°E / 16.6; 80.4
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండల కేంద్రంఅమరావతి
Area
 • మొత్తం209 km2 (81 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం66,277
 • Density320/km2 (820/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1026

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. అమరావతి
  2. అత్తలూరు
  3. ధరణికోట
  4. దిడుగు
  5. యండ్రాయి
  6. జూపూడి
  7. కర్లపూడి
  8. లింగాపురం
  9. మల్లాది
  10. మునుగోడు
  11. నరుకుళ్ళపాడు
  12. నెమలికల్లు
  13. పెద మద్దూరు
  14. పొందుగల
  15. ఉంగుటూరు
  16. వైకుంఠపురం

నిర్జన రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. పుట్టిపాడు (Q13002276)

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు మార్చు