అమృత శ్రీనివాసన్

అమృతా శ్రీనివాసన్, భారతీయ సినిమా నటి. తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించింది. కల్లాచిరిప్పు అనే వెబ్ సిరీస్‌లోని మహతి పాత్రతో పేరు పొందింది.[1]

అమృత శ్రీనివాసన్
జననం3 నవంబరు 1993
చెన్నై
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2016 - ప్రస్తుతం
జీవిత భాగస్వామికార్తీక్ కుమార్

జీవిత విషయాలు మార్చు

అమృత 1993, నవంబరు 3న చెన్నైలో జన్మించింది.

సినిమారంగం మార్చు

అమృతా శ్రీనివాసన్ తొలిసారిగా ఈవియల్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.[2] 2017లో వచ్చిన మెంటల్ మదిలో సినిమాతో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. లివిన్[3][4][5]కల్లాచిరిప్పు అనే రెండు వెబ్ సిరీసుల్లో ప్రధాన పాత్రల్లో నటించింది. కల్లాచిరిప్పు అనే వెబ్ సిరీస్‌లోని మహతి పాత్రకు ప్రశంసలు అందుకుంది.[6] 2019లో వచ్చిన దేవ్" సినిమాలో కార్తీ స్నేహితురాలిగా నటించింది.[7][8]

సినిమాలు మార్చు

వెబ్ సిరీస్ మార్చు

సంవత్సరం పేరు పాత్ర భాష ఇతర వివరాలు
2017 లివిన్ హరిత తమిళం
2018 కల్లాచిరిప్పు మహతి

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర ఇతర వివరాలు
2016 అవియల్ శృతి శృతి బేడం విభాగంలో నటించారు
2017 మేయాధ మాన్ ప్రియాంక
మెంటల్ మదిలో రేణుక తెలుగు
2019 దేవ్ నిషా
2020 మమకికి రీటా
మ్యూజిక్ వీడియోలు
  • కలై పోజుధిల్[9]

మూలాలు మార్చు

  1. Raman, Sruthi Ganapathy. "'Hard pill to swallow': What 'Kallachirippu' director wanted from the female lead of his web series". Scroll.in.
  2. Subramanian, Anupama (9 March 2016). "Aviyal to arrive soon!". Deccan Chronicle.
  3. "Sri Vishnu is on cloud nine". Deccan Chronicle. 6 December 2017.
  4. "Mental Madhilo Review {3.5/5}: Watch this movie if you're looking for something extremely laidback, beautiful and uncomplicated this weekend, you won't regret it!" – via timesofindia.indiatimes.com.
  5. Keramalu, Karthik (1 August 2017). "Livin' tales". The Hindu.
  6. "Tamil Noir". India Today.
  7. Rajendran, Gopinath (31 July 2018). "Kallachirippu-fame Amrutha Srinivasan joins Karthi's Dev". New Indian Express.
  8. "'Dev': Amrutha Srinivasan lands a role in Karthi's film". The Times of India. 2 August 2018. Retrieved 10 April 2021.
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-04-10. Retrieved 2021-04-10.

బయటి లింకులు మార్చు