ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థల జాబితా

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పట్టణ స్థానికసంస్థల వివరాలను తెలుపుతుంది

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 126 పట్టణ స్థానిక సంస్థలున్నాయి.ఇందులో 17 నగరపాలక సంస్థలు, 78 పురపాలక సంఘాలు, 31 నగర పంచాయతీలు ఉన్నాయి. వాటి పూర్తి వివరాల కొరకు చూడండి.

జాబితా మార్చు

  1. అద్దంకి
  2. అనంతపురం
  3. అమలాపురం
  4. అల్లూరు
  5. ఆకివీడు
  6. ఆత్మకూరు (కర్నూలు)
  7. ఆత్మకూరు (నెల్లూరు)
  8. ఆదోని
  9. ఆముదాలవలస
  10. ఆళ్లగడ్డ
  11. ఇచ్చాపురం
  12. ఉయ్యూరు
  13. ఎమ్మిగనూరు
  14. ఎలమంచిలి
  15. ఏలూరు
  16. ఏలేశ్వరం
  17. ఒంగోలు
  18. కడప
  19. కదిరి
  20. కనిగిరి
  21. కమలాపురం
  22. కర్నూలు
  23. కళ్యాణదుర్గం
  24. కాకినాడ
  25. కావలి
  26. కుప్పం
  27. కొవ్వూరు
  28. కొండపల్లి
  29. కందుకూరు
  30. గిద్దలూరు
  31. గుడివాడ
  32. గుత్తి
  33. గురజాల
  34. గుంటూరు
  35. గుంతకల్లు
  36. గూడూరు (కర్నూలు)
  37. గూడూరు (తిరుపతి)
  38. గొల్లప్రోలు
  39. చిత్తూరు
  40. చిలకలూరిపేట
  41. చింతలపూడి
  42. చీమకుర్తి
  43. చీరాల
  44. జగ్గయ్యపేట
  45. జమ్మలమడుగు
  46. జంగారెడ్డిగూడెం
  47. డోన్
  48. తణుకు
  49. తాడిపత్రి
  50. తాడేపల్లిగూడెం
  51. తాడేపల్లి
  52. తిరుపతి
  53. తిరువూరు
  54. తుని
  55. తెనాలి
  56. దర్శి
  57. దాచేపల్లి
  58. ధర్మవరం
  59. నగరి
  60. నరసరావుపేట
  61. నరసాపురం
  62. నర్సీపట్నం
  63. నాయుడుపేట
  64. నిడదవోలు
  65. నూజివీడు
  66. నెల్లిమర్ల
  67. నెల్లూరు
  68. నందికొట్కూరు
  69. నందిగామ
  70. నంద్యాల
  71. పలమనేరు
  72. పలాస కాశిబుగ్గ
  73. పామిడి
  74. పార్వతీపురం
  75. పాలకొల్లు
  76. పాలకొండ
  77. పిఠాపురం
  78. పిడుగురాళ్ల
  79. పుట్టపర్తి
  80. పుత్తూరు
  81. పులివెందుల
  82. పుంగనూరు
  83. పెడన
  84. పెద్దాపురం
  85. పెనుకొండ
  86. పొదిలి
  87. పొన్నూరు
  88. ప్రొద్దుటూరు
  89. బద్వేలు
  90. బాపట్ల
  91. బి.కొత్తకోట
  92. బుచ్చిరెడ్డిపాలెం
  93. బేతంచర్ల
  94. బొబ్బిలి
  95. భీమవరం
  96. మచిలీపట్నం
  97. మడకశిర
  98. మదనపల్లె
  99. విశాఖపట్నం
  100. మంగళగిరి తాడేపల్లి
  101. మాచర్ల
  102. మార్కాపురం
  103. ముమ్మిడివరం
  104. మైదుకూరు
  105. మంగళగిరి
  106. మండపేట
  107. యర్రగుంట్ల
  108. రాజమహేంద్రవరం
  109. రాజాం
  110. రాజంపేట
  111. రామచంద్రపురం
  112. రాయచోటి
  113. రాయదుర్గం
  114. రేపల్లె
  115. విజయనగరం
  116. విజయవాడ
  117. వినుకొండ
  118. వెంకటగిరి
  119. వైఎస్ఆర్ తాడిగడప
  120. శ్రీకాకుళం
  121. శ్రీకాళహస్తి
  122. సత్తెనపల్లి
  123. సామర్లకోట
  124. సాలూరు
  125. సూళ్లూరుపేట
  126. హిందూపురం

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు