ఆకలి మాంద్యం (ఆంగ్లం: Anorexia or Loss of appetite) అనగా ఆకలి లేకపోవడం. దీనికి (గ్రీకు భాషలో "α(ν)-" (a(n)-, అనగా లేకపోవడం) + "όρεξη (orexe) అనగా ఆకలి) ఆకలి లేకపోవడం అని అర్ధం. ఆకలి తగ్గడానికి చాలా కారణాలు ఉండవచ్చును; కొన్ని సామాన్యమైన కారణాలైతే మరికొన్ని దీర్ఘకాలిక వ్యాధులకు సంకేతాలుగా కనిపిస్తుంది. దీనిలోని ప్రమాదకరమైన స్థాయిలో ఆకలి లేకపోవడం ఎనొరెక్సియా నెర్వోజా (anorexia nervosa) అనే మానసిన వ్యాధి.

కారణాలు మార్చు

  • కడుపునిండా భోజనం చేసిన తర్వాత సంతృప్తి చెందిన మూలంగా ఆకలి వేయదు. ఇది శరీర ధర్మశాస్త్రరీత్యా సాధారణంగా జరుగుతుంది.

ముఖ్యమైన వ్యాధులు మార్చు

 
తీవ్రమైన ఆకలి మాంద్యం వల్ల చతికిల పడ్డ మనిషి

మందులు మార్చు

ఇతర కారణాలు మార్చు

  • Altitude when it can also accompany sickness.
  • Preoperative anorexia drugs may be prescribed as a prophylactic to ensure no food will back up into the esophagus which might risk pulmonary aspiration.
  • Significant emotional pain caused by an event (rather than a mental illness) can cause an individual to temporarily lose all interest in eating.

మూలాలు మార్చు

  1. Exton, M. S. (1997) "Infection-induced anorexia: active host defence strategy". Appetite. 29: 369-383. PMID 9468766
  2. Murray, M. J. Murray, A. B. (1979) "Anorexia of infection as a mechanism of host defense". Am J Clin Nutr. 32: 593-596. PMID 283688