ఆదిపురుష్‌ 2022లో రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొందుతున్న పాన్‌ ఇండియా సినిమా. టి. సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఓం రౌత్‌ దర్శకత్వం వహించాడు. ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్, హేమా మాలిని, సన్నీ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో 2023 జూన్ 16న విడుదలైంది.[3]

ఆదిపురుష్
Theatrical release poster
దర్శకత్వంఓం రౌత్ [1]
దీనిపై ఆధారితంరామాయణ
నిర్మాతభూషణ్ కుమార్
క్రిషన్ కుమార్
ఓం రౌత్
ప్రశాంత్ సుతార్
ఛాయాగ్రహణంకార్తీక్ పలని
సంగీతంసాచేత్‌ తాండన్‌- పరంపరా ఠాకూర్‌[2]
నిర్మాణ
సంస్థ
టి. సిరీస్
పంపిణీదార్లుఏఏ ఫిలిమ్స్
విడుదల తేదీ
2023 జూన్ 16 (2023-06-16)
దేశంభారతదేశం
భాషలు
  • హిందీ
  • తెలుగు

చిత్ర నిర్మాణం మార్చు

ఆదిపురుష్ సినిమాను 2020 ఆగస్టు 18న నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఈ సినిమా 2021 ఫిబ్రవరి 2న పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ ప్రారంభమై,[4]అదే నెలలో ప్రభాస్ షూటింగ్‌లో చేరాడు. ఆదిపురుష్ మొత్తం 103 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసేశారు.[5]

నటీనటులు మార్చు

పాటల జాబితా మార్చు

  • శివోహం, రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.హరిచరన్
  • ప్రియ మిథునం , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. కార్తీక్, శ్వేతా మోహన్
  • హుప్ప హూయ , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.శుక్విందర్ సింగ్
  • రామ్ సీతారామ్, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం. కార్తీక్

మూలాలు మార్చు

  1. Eenadu (25 December 2021). "ప్రభాస్‌ లేకపోతే..'ఆదిపురుష్‌' చేసేవాడ్ని కాదు". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  2. Sakshi (8 June 2021). "మ్యూజిక్‌ డైరెక్టర్లుగా సాచెత్‌-పరంపరాలు సంతకం!". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  3. "Adipurush New Release Date: సంక్రాంతి రేసు నుంచి ఆదిపురుష్ ఔట్ - కొత్త రిలీజ్ డేట్ ఇదే". Hindustan Times Telugu. Retrieved 7 November 2022.
  4. Dishadaily (దిశ) (2 February 2021). "ప్రభాస్ 'ఆదిపురుష్' మొదలైంది". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  5. Eenadu (12 November 2021). "'ఆదిపురుష్ ' పూర్తి". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  6. "Adipurush FL: Prabhas is Incredible as Lord Rama". Moviezupp. 2022-09-30. Retrieved 2022-10-23.{{cite web}}: CS1 maint: url-status (link)
  7. Sakshi (26 March 2021). "'ఆదిపురుష్ ' కోసం తెలుగు నేర్చుకుంటున్న 'సీత'!". Sakshi. Archived from the original on 11 May 2021. Retrieved 11 May 2021.
  8. Eenadu (5 December 2021). "పది తలల రావణునిగా సైఫ్ అలీఖాన్ ...!". www.eenadu.net. Archived from the original on 11 May 2021. Retrieved 11 May 2021.
  9. BBC News తెలుగు (7 December 2020). "'ఆదిపురుష్'లో రావణ పాత్రపై వ్యాఖ్యలకు సైఫ్ అలీ ఖాన్ క్షమాపణ చెప్పారు.. ఎందుకంటే..." Archived from the original on 11 May 2021. Retrieved 11 May 2021.
  10. Eenadu (12 March 2021). "ఆదిపురుష్ లో లక్ష్మణుడిగా సన్నీ సింగ్". Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.
  11. 10TV (15 July 2021). "'ఆదిపురుష్'లో మరో బాలీవుడ్ స్టార్ కన్ఫర్మ్!" (in telugu). Archived from the original on 17 January 2022. Retrieved 17 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు మార్చు