ఆర్కియా

(ఆర్కీబాక్టీరియా నుండి దారిమార్పు చెందింది)

ఆర్కీబాక్టీరియా అనునవి కెంద్రకపూర్వ సూక్ష్మజీవులు.వీటిని అసాధరణ లక్షణాలు కల బాక్టీరియాలుగా గుర్తించారు.వీటి కణరసాయనిక ధర్మాలు, జీవక్రియా విధానాలు, పెరిగే ఆవాసాలు నిజబాక్టీరియాకి భిన్నంగా ఉంటాయి.[6] 1977 లో కార్ల్ వోస్, జి.ఇ. ఫాక్స్ అనే శాస్త్రజ్ఞుడు మొట్టమొదట, RNA జన్యువుల వరుసక్రమాలలోని తేడాల ఆధారంగా ఆర్కీబాక్టీరియాని, కేంద్రక పూర్వజీవులకు చెందిన, ప్రత్యేక సముదాయముగా గుర్తించారు.

ఆర్కియా
కాల విస్తరణ: 3.5–0 Ga Paleoarchean or perhaps Eoarchean – recent
Halobacterium sp. strain NRC-1,
each cell about 5 μm long
శాస్త్రీయ వర్గీకరణ e
Unrecognized taxon (fix): Archaea
Subkingdoms[4] and phyla[5]
Synonyms
  • Archaebacteria Woese & Fox, 1977
  • Mendosicutes Gibbons & Murray, 1978
  • Metabacteria Hori and Osawa 1979

ఉనికి మార్చు

ఇవి అసాధారణ అవాసాలలో ఏక్కువగా పెరుగుతాయి. ఫలితంగా వీటిని extremophils గా పెర్కొంటారు. పెరిగే అవాసాన్ని బట్టి స్థూలంగా వీటిని క్రింది రకాలుగా విభజిస్తారు.

  1. హాలోఫిల్స్: ఉప్పు చెలమలు, ఉప్పు నేలలు, సరస్సులలో నివసిస్తాయి.
  2. థర్మొఫిల్స్: అత్యధిక ఉష్ణోగ్రత ప్రదేశాలలో పెరుగుతాయి. ఉదా: మండే చమురు బావులు, బొగ్గు గనులు మొదలగునవి.
  3. ఆల్కలి ఫిల్స్: క్షార స్థితికల ఆవారసాలలో పెరుగుతాయి.
  4. అసిడోఫిల్స్: అధికమైన అమ్ల స్థితిగల పరిసరాలలో పెరగగలవు.

మూలాలు మార్చు

  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Woese అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. 2.0 2.1 "Taxa above the rank of class". List of Prokaryotic names with Standing in Nomenclature. Retrieved 8 ఆగస్టు 2017.
  3. Cavalier-Smith T (2014). "The neomuran revolution and phagotrophic origin of eukaryotes and cilia in the light of intracellular coevolution and a revised tree of life". Cold Spring Harb. Perspect. Biol. 6 (9): a016006. doi:10.1101/cshperspect.a016006. PMC 4142966. PMID 25183828.
  4. Petitjean C, Deschamps P, López-García P, Moreira D (డిసెంబరు 2014). "Rooting the domain archaea by phylogenomic analysis supports the foundation of the new kingdom Proteoarchaeota". Genome Biology and Evolution. 7 (1): 191–204. doi:10.1093/gbe/evu274. PMC 4316627. PMID 25527841.
  5. "NCBI taxonomy page on Archaea".
  6. Pace NR (మే 2006). "Time for a change". Nature. 441 (7091): 289. Bibcode:2006Natur.441..289P. doi:10.1038/441289a. PMID 16710401.

ఇతర లింకులు మార్చు

 
అసాధారణ అవాసం
"https://te.wikipedia.org/w/index.php?title=ఆర్కియా&oldid=3829390" నుండి వెలికితీశారు