ఆశ ఆశ ఆశ 1996లో వసంత్ దర్శకత్వంలో మణిరత్నం నిర్మించగా సాయికృపా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విడుదలైన తెలుగు సినిమా. ఇది 1995లో విడుదలైన ఆశై అనే తమిళ సినిమాకి ఇది తెలుగు డబ్బింగ్ సినిమా. ఈ చిత్రం ప్యార్ జిందగీ హై అనే పేరుతో అసీమా భల్లా, వికాస్ కలంత్రి, రాజేష్ ఖన్నా ప్రధాన తారాగణంగా హిందీ భాషలో పునర్మించబడింది.

ఆశ ఆశ ఆశ
(1996 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వసంత్
నిర్మాణం మణిరత్నం
కథ వసంత్
తారాగణం అజిత్ కుమార్,
శుభలక్ష్మి,
ప్రకాష్ రాజ్,
రోహిణి
సంగీతం దేవా
గీతరచన సిరివెన్నెల,
వెన్నెలకంటి
నిర్మాణ సంస్థ సాయికృపా ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రంలోని పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి, వెన్నెలకంటి వ్రాయగా దేవా సంగీత దర్శకత్వం వహించాడు.[1]

క్ర.సం. పాట సంగీత దర్శకుడు రచయిత(లు) గాయకులు
1 "అయ్యో అయ్యొయ్యో" దేవా వెన్నెలకంటి సురేష్,పీటర్,సుజాత,పి.వి. ప్రకాష్ బృందం
2 " ఒక చెలి గుండెమీద ఉంచి" సిరివెన్నెల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత బృందం
3 "చిలకమ్మా ఎగిరే పగలు ఇంకా వినవే" ఉన్ని కృష్ణన్, అనూరాధ కోరస్
4 " కొంచం ఆగరా గురువా ఇటు వస్తున్నదిరా కన్నె" హరిహరన్,అనుపమ బృందం
5 " మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమని తూరుపు " చిత్ర బృందం

మూలాలు మార్చు

  1. కొల్లూరి భాస్కరరావు. "ఆశ ఆశ ఆశ - 1996". ఘంటసాల గళామృతము. Retrieved 7 December 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆశ_ఆశ_ఆశ&oldid=3829424" నుండి వెలికితీశారు