ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతల జాబితా

ఆస్ట్రేలియన్ ఓపెన్[lower-alpha 1][lower-alpha 2] అనేది 1905లో మొదలైన వార్షిక టెన్నిస్ టోర్నమెంటు. 1988 నుండి ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని మెల్‌బోర్న్ పార్క్‌లో అవుట్‌డోర్ హార్డ్‌కోర్ట్స్‌లో దీన్ని నిర్వహిస్తున్నారు.[2] ఆస్ట్రేలియన్ ఓపెన్ జనవరి మధ్యలో ప్రారంభమై రెండు వారాల పాటు జరుగుతుంది. 1987 నుండి ప్రతి సంవత్సరం జరిగే నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లలో ఇది మొదటిది. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1916 నుండి 1918 వరకు, రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా 1941 నుండి 1945 వరకు ఆ తరువాత 1986 లోనూ ఈ టోర్నమెంటును నిర్వహించలేదు.[1][3] ఆస్ట్రేలియన్ ఓపెన్ సమయాన్ని అనేక సార్లు మార్చారు. 1977లో, ఫైనల్ తేదీ జనవరి నుండి డిసెంబర్‌కు మార్చారు.[4] దీని ఫలితంగా 1977లో రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లు జరిగాయి; ఆ సంవత్సరం జనవరి ఎడిషన్, డిసెంబర్ ఎడిషన్ ఉన్నాయి. 1986 డిసెంబరులో జరగాల్సిన పోటీని 1987 జనవరికి మార్చారు. దీని ఫలితంగా 1986లో ఆస్ట్రేలియన్ ఓపెన్ జరగలేదు.[5][6] 1969లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను ఓపెన్ ఈవెంటుగా మార్చారు. అంతకు ఒక సంవత్సరం క్రితం 1968లో ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, US ఓపెన్‌లు ఓపెన్ ఈవెంట్స్‌గా మారాయి.

విజేతలు మార్చు

ఈ పట్టికలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల చాంపియన్‌షిప్ విజేతల వివరములు ఇవ్వబడ్డాయి.

సంవత్సరం విజేత రెండో స్థానం స్కోరు
1905   రాడ్నీ హీత్   ఆర్థర్ కర్టీస్ 4-6 6-3 6-4 6-4
1906   ఆంథోనీ విల్డింగ్   ఫ్రాన్సిస్ ఫిషర్ 6-0 6-4 6-4
1907   హొరేస్ రైస్   హారీ పార్కర్ 6-3 6-4 6-4
1908   ఫ్రెడ్ అలెగ్జాండర్   ఆల్ఫ్రెడ్ డన్‌లప్ 3-6 3-6 6-0 6-2 6-3
1909   ఆంథోనీ విల్డింగ్   ఎర్నీ పార్కర్ 6-1 7-5 6-2
1910   రాడ్నీ హీత్   హొరేస్ రైస్ 6-4 6-3 6-2
1911   నార్మన్ బ్రూక్స్   హొరేస్ రైస్ 6-1 6-2 6-3
1912   జేమ్స్ సెసిల్ పార్కె   ఆల్ఫ్రెడ్ బీమిష్ 3-6 6-3 1-6 6-1 7-5
1913   ఎర్నీ పార్కర్   హారీ పార్కర్ 2-6 6-1 6-3 6-2
1914   ఆర్థర్ ఓ హరా వుడ్   గెరాల్డ్ పాట్టర్‌సన్ 6-4 6-3 5-7 6-1
1915   గొరాన్ లోవ్   హొరేస్ రైస్ 4-6 6-1 6-1 6-4
1916 మొదటి ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహించలేదు
1917 మొదటి ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహించలేదు
1918 మొదటి ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహించలేదు
1919   అల్జెర్సన్ కింగ్‌స్కట్   ఎరిక్ పోక్లీ 6-4 6-0 6-3
1920   పాట్ ఓ హరా వుడ్   రాన్ థామస్ 6-3 4-6 6-8 6-1 6-3
1921   రిస్ గెమెల్   ఆల్ఫ్ హెడెమన్ 7-5 6-1 6-4
1922   జేమ్స్ అండెర్సన్   గెరాల్డ్ పాట్టర్‌సన్ 6-0 3-6 3-6 6-3 6-2
1923   పాట్ ఓ హరా వుడ్   బెర్ట్ సెయింట్ జాన్ 6-1 6-1 6-3
1924   జేమ్స్ అండెర్సన్   బాబ్ స్లెసింగర్ 6-3 6-4 3-6 5-7 6-3
1925   జేమ్స్ అండెర్సన్   గెరాల్డ్ పాట్టర్‌సన్ 11-9 2-6 6-2 6-3
1926   జేమ్స్ హాక్స్   జిమ్ విలార్డ్ 6-1 6-3 6-1
1927   గెరాల్డ్ పాట్టర్‌సన్   జేమ్స్ హాక్స్ 3-6 6-4 3-6 18-16 6-3
1928   జీన్ బొరొత్రా   జాక్ కమ్మింగ్స్ 6-4 6-1 4-6 5-7 6-3
1929   జాన్ గ్రెగోరీ   బాబ్ స్లెసింగర్ 6-2 6-2 5-7 7-5
1930   గార్ మూన్   హారీ హాప్‌మన్ 6-3 6-1 6-3
1931   జాక్ క్రఫోర్డ్   హారీ హాప్‌మన్ 6-4 6-2 2-6 6-1
1932   జాక్ క్రఫోర్డ్   హారీ హాప్‌మన్ 4-6 6-3 3-6 6-3 6-1
1933   జాక్ క్రఫోర్డ్   కీత్ గ్లెడ్‌హిల్ 2-6 7-5 6-3 6-2
1934   ఫ్రెడ్ పెర్రీ   జాక్ క్రఫోర్డ్ 6-3 7-5 6-1
1935   జాక్ క్రఫోర్డ్   ఫ్రెడ్ పెర్రీ 2-6 6-4 6-4 6-4
1936   అడ్రియన్ క్విస్ట్   జాక్ క్రఫోర్డ్ 6-2 6-3 4-6 3-6 9-7
1937   వివియన్ మెక్ గ్రాత్   జా బ్రామ్‌విచ్ 6-3 1-6 6-0 2-6 6-1
1938   డాన్ బుంజే   జాన్ బ్రామ్‌విచ్ 6-4 6-2 6-1
1939   జాన్ బ్రామ్‌విచ్   అడ్రియన్ క్విస్ట్ 6-4 6-1 6-3
1940   అడ్రియన్ క్విస్ట్   జాక్ క్రఫోర్డ్ 6-3 6-1 6-2
1941 రెండో ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహించలేదు
1942 రెండో ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహించలేదు
1943 రెండో ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహించలేదు
1944 రెండో ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహించలేదు
1945 రెండో ప్రపంచ యుద్ధం వల్ల నిర్వహించలేదు
1946   జాన్ బ్రామ్‌విచ్   డిన్నీ పేల్స్ 5-7 6-3 7-5 3-6 6-2
1947   డిన్నీ పేల్స్   జాన్ బ్రామ్‌విచ్ 4-6 6-4 3-6 7-5 8-6
1948   అడ్రియన్ క్విస్ట్   జాన్ బ్రామ్‌విచ్ 6-4 3-6 6-3 2-6 6-3
1949   ఫ్రాంక్ సెడ్గమ్   జాన్ బ్రామ్‌విచ్ 6-3 6-2 6-2
1950   ఫ్రాంక్ సెడ్గమ్   కెన్ మెక్ గ్రెగర్ 6-3 6-4 4-6 6-1
1951   డిక్ సావిట్   కెన్ మెక్ గ్రెగర్ 6-3 2-6 6-3 6-1
1952   కెన్ మెక్ గ్రెగర్   ఫ్రాంక్ సెడ్గమ్ 7-5 12-10 2-6 6-2
1953   కెన్ మెక్ గ్రెగర్   మెల్విన్ రోస్ 6-0 6-3 6-4
1954   మెల్విన్ రోస్   రెక్స్ హార్ట్‌వింగ్ 6-2 0-6 6-4 6-2
1955   కెన్ రోస్‌వాల్   లీ హోడ్ 9-7 6-4 6-4
1956   లీ హోడ్   కెన్ రోస్‌వాల్ 6-4 3-6 6-4 7-5
1957   ఆష్లీ కూపర్   నీలె ఫ్రెజర్ 6-3 9-11 6-4 6-2
1958   ఆష్లీ కూపర్   మాల్కం అండర్సన్ 7-5 6-3 6-4
1959   అలెక్స్ ఆల్మెండో   నీలె ఫ్రెజర్ 6-1 6-2 3-6 6-3
1960   రాడ్ లీవర్   నీలె ఫ్రెజర్ 5-7 3-6 6-3 8-6 8-6
1961   రాయ్ ఎమర్సన్   రాడ్ లీవర్ 1-6 6-3 7-5 6-4
1962   రాడ్ లీవర్   రాయ్ ఎమర్సన్ 8-6 0-6 6-4 6-4
1963   రాయ్ ఎమర్సన్   కెన్ ఫ్లెచర్ 6-3 6-3 6-1
1964   రాయ్ ఎమర్సన్   ఫ్రెడ్ స్టోల్ 6-3 6-4 6-2
1965   రాయ్ ఎమర్సన్   ఫ్రెడ్ స్టోల్ 7-9 2-6 6-4 7-5 6-1
1966   రాయ్ ఎమర్సన్   ఆర్థర్ ఆష్ 6-4 6-8 6-2 6-3
1967   రాయ్ ఎమర్సన్   ఆర్థర్ ఆష్ 6-4 6-1 6-4
1968   బిల్ బౌరీ   జాన్ గిస్బెర్ట్ 7-5 2-6 9-7 6-4
1969   రాడ్ లీవర్   ఆండ్రెస్ గిమెనో 6-3 6-4 7-5
1970   ఆర్థర్ ఆష్   డిక్ క్రీలీ 6-4 9-7 6-2
1971   కెన్ రోస్‌వాల్   ఆర్థర్ ఆష్ 6-1 7-5 6-3
1972   కెన్ రోస్‌వాల్   మాల్కం అండర్సన్ 7-6 6-3 7-5
1973   జాన్ న్యూకాంబ్   ఒన్నీ పరున్ 6-3 6-7 7-5 6-1
1974   జిమ్మీ కానర్స్   ఫిల్ డెంట్ 7-6 6-4 4-6 6-3
1975   జాన్ న్యుకొంబే   జిమ్మీ కానర్స్ 7-5 3-6 6-4 7-5
1976   మార్క్ ఎడ్మండ్సన్   జాన్ న్యుకొంబే 6-7 6-3 7-6 6-1
జనవరి
1977
  రోస్కూ టాన్నర్   గిలెర్మో విలాస్ 6-3 6-3 6-3
డిసెంబర్
1977
  విటాస్ గెరులైటిస్   జాన్ లాయిడ్ 6-3 7-6 5-7 3-6 6-2
1978   గిలెర్మో విటాస్   జాన్ మార్క్స్ 6-4 6-4 3-6 6-3
1979   గిలెర్మో విటాస్   జాన్ సాద్రి 7-6 6-3 6-2
1980   బ్రియాన్ టీచర్   కిమ్ వార్విక్ 7-5 7-6 6-3
1981   జాన్ క్రీక్   స్టీవ్ డెంటన్ 6-2 7-6 6-7 6-4
1982   జాన్ క్రీక్   స్టీవ్ డెంటన్ 6-3 6-3 6-2
1983   మాట్స్ విలాండర్   ఇవాన్ లెండిల్ 6-1 6-4 6-4
1984   మాట్స్ విలాండర్   కెల్విన్ కరెన్ 6-7 6-4 7-6 6-2
1985   స్టీఫెన్ ఎడ్బర్గ్   మాట్స్ విలాండర్ 6-4 6-3 6-3
1986 పోటీ జరగలేదు (డిసెంబర్ నుంచి జనవరికి మార్చినారు)
1987   స్టీఫెన్ అడ్బర్గ్   పాట్ కాష్ 6-3 6-4 3-6 5-7 6-3
1988   మాట్స్ విలాండర్   పాట్ కాష్ 6-3 6-7 3-6 6-1 8-6
1989   ఇవాన్ లెండిల్   మిలోస్లావ్ మెసిర్ 6-2 6-2 6-2
1990   ఇవాన్ లెండిల్   స్టీఫెన్ ఎడ్బర్గ్ 4-6 7-6 5-2 RET
1991   బొరిక్ బెకర్   ఇవాన్ లెండిల్ 1-6 6-4 6-4 6-4
1992   జిమ్ కొరియర్   స్టీఫెన్ ఎడ్బర్గ్ 6-3 3-6 6-4 6-2
1993   జిమ్ కొరియర్   స్టీఫెన్ ఎడ్బర్గ్ 6-2 6-1 2-6 7-5
1994   పీట్ సంప్రాస్   టాడ్ మార్టిన్ 7-6 6-4 6-4
1995   ఆండ్రీ అగస్సీ   పీట్ సంప్రాస్ 4-6 6-1 7-6 6-4
1996   బొరిస్ బెకర్   మెకేల్ చాంగ్ 6-2 6-4 2-6 6-2
1997   పీట్ సంప్రాస్   కార్లోస్ మోయ 6-2 6-3 6-3
1998   పెట్ర్ కొర్డా   మార్సెలో రియోస్ 6-2 6-2 6-2
1999   యెవ్జెనీ కఫెల్నికెవ్   థామస్ ఎన్‌క్విస్ట్ 4-6 6-0 6-3 7-6
2000   ఆండ్రీ అగస్సి   యెవ్జెనీ కఫెల్నికెవ్ 3-6 6-3 6-2 6-4
2001   ఆండ్రీ అగస్సి   ఆర్నార్డ్ క్లెమెంట్ 6-4 6-2 6-2
2002   థామస్ జొహస్సన్   మారట్ సఫిన్ 3-6 6-4 6-4 7-6(4)
2003   ఆండ్రీ అగస్సీ   రైనర్ స్కట్లర్ 6-2 6-2 6-1
2004   రోజర్ ఫెదరర్   మారట్ సఫిన్ 7-6(3) 6-4 6-2
2005   మారట్ సఫిన్   ల్యూటన్ హెవిట్ 1-6 6-3 6-4 6-4
2006   రోజర్ ఫెదరర్   మార్కొస్ బాగ్దాటిస్ 5-7 7-5 6-0 6-2
2007   రోజర్ ఫెదరర్   ఫెర్నాండో గొంజాలెజ్ 7-6(2) 6-4 6-4
2008   నోవక్ జకోవిచ్   జో విల్‌ప్రైడ్ సోంగా 4-6 6-4 6-3 7-6(2)
2009 రాఫెల్ నాదల్   రోజర్ ఫెదరర్ 7–5, 3–6, 7–6(7–3), 3–6, 6–2
2010   రోజర్ ఫెదరర్ ఆండీ ముర్రే 6–3, 6–4, 7–6(13–11)
2011   నోవక్ జకోవిచ్ ఆండీ ముర్రే 6–4, 6–2, 6–3
2012   నోవక్ జకోవిచ్ రాఫెల్ నాదల్ 5–7, 6–4, 6–2, 6–7(5–7), 7–5
2013   నోవక్ జకోవిచ్ ఆండీ ముర్రే 6–7(2–7), 7–6(7–3), 6–3, 6–2
2014 స్టాన్ వావ్రింకా రాఫెల్ నాదల్ 6–3, 6–2, 3–6, 6–3
2015   నోవక్ జకోవిచ్ ఆండీ ముర్రే 7–6(7–5), 6–7(4–7), 6–3, 6–0
2016   నోవక్ జకోవిచ్ ఆండీ ముర్రే 6–1, 7–5, 7–6(7–3)
2017   రోజర్ ఫెదరర్ రాఫెల్ నాదల్ 6–4, 3–6, 6–1, 3–6, 6–3
2018   రోజర్ ఫెదరర్ మారిన్ సిలిక్ 6–2, 6–7(5–7), 6–3, 3–6, 6–1
2019   నోవక్ జకోవిచ్ రాఫెల్ నాదల్ 6–3, 6–2, 6–3
2020   నోవక్ జకోవిచ్ డొమినిక్ థీమ్ 6–4, 4–6, 2–6, 6–3, 6–4
2021   నోవక్ జకోవిచ్ డేనియల్ మెద్వెదేవ్ 7–5, 6–2, 6–2
2022 రాఫెల్ నాదల్ డేనియల్ మెద్వెదేవ్ 2–6, 6–7(5–7), 6–4, 6–4, 7–5
2023   నోవక్ జకోవిచ్ స్టెఫానోస్ సిట్సిపాస్ 6–3, 7–6(7–4), 7–6(7–5)

గమనికలు మార్చు

  1. Known as the Australasian Championships (1905–1926) and as the Australian Championships (1927–1968) during the Amateur Era.[1]
  2. The tournament entered the Open Era with the 1969 edition, allowing professional players to compete alongside amateurs.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 Foenander, Tristan. "History of the Australian Open – the Grand Slam of Asia/Pacific". australianopen.com. IBM, Tennis Australia. Archived from the original on 2009-05-25. Retrieved 2009-07-01.
  2. "Tournament profile – Australian Open". atpworldtour.com. ATP Tour, Inc. Retrieved 2009-07-05.
  3. "Grand Slam Tournaments – Australian Open" (PDF). usta.com. United States Tennis Association. Archived from the original (PDF) on 2011-05-20. Retrieved 2009-07-01.
  4. "1977 Grand Slam calendar". atpworldtour.com. ATP Tour, Inc. Archived from the original on 2009-07-10. Retrieved 2009-07-01.
  5. "1986 Grand Slam calendar". atpworldtour.com. ATP Tour, Inc. Archived from the original on 2009-07-10. Retrieved 2009-07-01.
  6. "Australian Open – History – Year-by-year". australianopen.com. IBM, Tennis Australia. Archived from the original on 2009-08-03. Retrieved 2009-07-01.