ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2018

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2018 దేశవాలీ టీ-20 లీగ్ ఐపీఎల్ ఏప్రిల్ 7, 2018 నుంచి మే 27, 2018 వరకు జరుగనుంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికలో ప్రారంభ, ముగింపు మ్యాచ్లు జరుగుతాయి. 360 భారతీయులతో కూడా 578 మంది ఆటగాళ్లు ఈ లీగ్ లో పాల్గొంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క మొదటి సీజన్ ఆటలు 18 ఏప్రిల్ 2008న ప్రారంభమయ్యాయి[1]

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2018
తేదీలుఏప్రిల్ 7 2018 – మే 27 2018
నిర్వాహకులుబీసీసీఐ
క్రికెట్ రకంట్వంటీ20
ఆతిథ్యం ఇచ్చేవారు India
ఛాంపియన్లుచెన్నై సూపర్‌కింగ్
గత ఛాంపియన్లుముంబై ఇండియన్స్
పాల్గొన్నవారు8
ఆడిన మ్యాచ్‌లు60
← 2017
2019 →

ప్రారంభ వేడుక మార్చు

ముగింపు వేడుక మార్చు

వేదికలు మార్చు

బెంగళూరు ఢిల్లీ హైదరాబాద్
చిన్న స్వామి స్టేడియం ఫిరోజ్ షా కోట్ల మైదానం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం
సామర్థ్యం : 35,000 సామర్థ్యం : 41,000 సామర్థ్యం : 55,000
     
ఇండోర్ జైపూర్
హోల్కర్ క్రికెట్ స్టేడియం సవాయ్ మాన్సింగ్ స్టేడియం
సామర్థ్యం : 30,000 సామర్థ్యం : 25,000
   
కలకత్తా మొహాలీ
ఈడెన్ గార్డెన్ స్టేడియం బింద్రా స్టేడియం
సామర్థ్యం : 68,000 సామర్థ్యం : 26,000
   
ముంబై పూణే చెన్నై
ప్లే ఆఫ్
వాంఖడే స్టేడియం సుబ్రతా రాయ్ సహారా స్టేడియం ఎం ఏ . చిదంబరం స్టేడియం
సామర్థ్యం : 33,000 సామర్థ్యం : 37,000 సామర్థ్యం : 39,000
     

జట్లు మార్చు

  1. ముంబై ఇండియన్స్
  2. చెన్నై సూపర్ కింగ్స్
  3. ఢిల్లీ డేర్ డెవిల్స్
  4. కింగ్స్ XI పంజాబ్
  5. రాజస్థాన్ రాయల్స్
  6. కోల్​కతా నైట్​రైడర్స్
  7. సన్ రైజర్స్ హైదరాబాద్
  8. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్

వివరాలు మార్చు

  • మొత్తం మ్యాచ్‌లు - 60
  • బ్యాట్స్‌మెన్స్ చేసిన పరుగులు: 19,901
  • బౌండరీల ద్వారా వచ్చిన పరుగులు: 11,840
  • డక్ అయిన బ్యాట్స్‌మెన్ - 67 మంది
  • మొత్తం అర్ధశతకాలు - 91
  • ఫోర్ల సంఖ్య - 1,652
  • సిక్సర్ల సంఖ్య - 872
  • మొయిడిన్ ఓవర్లు- 14
  • ఫ్రీ హిట్స్ - 37
  • విజేత - చెన్నై సూపర్‌కింగ్స్ ( ఫ్రైజ్‌మనీ: రూ.20కోట్లు ) (మూడవ సారి)
  • రన్నరప్‌- సన్‌రైజర్స్ హైదరాబాద్‌(ఫ్రైజ్‌మనీ: రూ. 12కోట్ల 50లక్షలు)
  • మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌- షేన్‌ వాట్సన్‌ (ఫైనల్‌ )
  • ఐపీఎల్‌ పేయిర్‌ ప్లే అవార్డు - ముంబయి ఇండియన్స్‌
  • ఎమర్జింగ్‌ ప్లేయర్‌- రిషబ్ పంత్ ( దిల్లీ డేర్‌డెవిల్స్‌ )
  • సూపర్‌ స్ట్రైకర్‌ ఆఫ్‌ ది సీజన్ - సునీల్‌ నరైన్‌(కోల్‌కతా నైట్‌రైడర్స్‌)
  • అత్యుత్తమ మైదానం - ఈడెన్‌ గార్డెన్స్‌(కోల్‌కతా), పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌
  • నమోదైన శతకాలు - 5( షేన్‌ వాట్సన్‌ 2, రిషబ్ పంత్ 1, అంబటి రాయుడు 1, క్రిస్‌ గేల్‌1)
  • అత్యధిక పరుగులు(ఆరెంజ్‌ క్యాప్‌)- కేన్‌ విలియమ్సన్‌(735-సన్‌రైజర్స్ హైదరాబాద్‌)
  • అత్యధిక వికెట్లు(పర్పుల్‌ క్యాప్‌)- ఆండ్రూ టై(24వికెట్లు, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌)
  • త్యధిక బౌండరీలు, సిక్సర్లు - రిషబ్ పంత్ (68, 37)
  • స్టెయిలిస్‌ ప్లేయర్‌- రిషబ్ పంత్ (దిల్లీ డేర్‌డెవిల్స్‌)
  • అత్యధిక అర్ధశతకాలు - కేన్‌ విలియమ్సన్‌(8)
  • వేగవంతమైన అర్థశతకం - కేఎల్‌ రాహుల్‌(14బంతుల్లో)
  • భారీ సిక్సర్‌- ఏబీ డివిలియర్స్‌(111మీటర్లు)
  • ఎక్కువ డాట్‌ బాల్స్‌ విసిరిన బౌలర్‌- రషీద్‌ ఖాన్‌(167)
  • అత్యుత్తమ బౌలింగ్‌: అంకిత్‌ రాజ్‌పుత్‌- కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (4-14-5)
  • అత్యుత్తమ క్యాచ్‌- ట్రెంట్‌ బౌల్ట్‌(దిల్లీ డేర్‌డెవిల్స్)

అధికారిక వెబ్ సైట్ మార్చు

IPL కెనడియన్ సంస్థ లైవ్ కరెంట్ మీడియా Inc.తో దాని పోర్టల్ ఏర్పాటు చేసి నిర్వహించుటకు ఒప్పందం కుదుర్చుకుంది, రాబోయే 10 సంవత్సారాల కాలంలో $50 మిలియన్లకు హామీ ఇవ్వబడింది.

టెలివిజన్ హక్కులు, ప్రాయోజితాలు మార్చు

ఇవీ కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఐపీఎల్-11. "ఐపీఎల్-11: ముంబై వేదికగా సందడి షురూ!". ఆంధ్రజ్యోతి. andhrajyothy. Archived from the original on 28 జనవరి 2018. Retrieved 23 January 2018.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)