ఇస్రో ప్రయోగించిన విదేశ ఉపగ్రహాలు

ఇస్రో 2018 అక్టోబరు నాటికి 28 వేర్వేరు దేశాలకు చెందిన 239 ఉపగ్రహాలను ప్రయోగించింది.[1]భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వాణిజ్య సంస్థ అంత్రిక్స్ విదేశీ దేశాలతో వాణిజ్య ప్రయోగాలకు సంబంధించిన చర్చలను జరుపుతుంది. అన్ని ఉపగ్రహాలు ఇస్రో యొక్క పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) ఎక్స్పెండబుల్ ప్రయోగ వ్యవస్థను ఉపయోగించి ప్రయోగించబడ్డాయి. 2013, 2015 మధ్యకాలంలో,13 వేర్వేరు దేశాలకు చెందిన 528 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించి ఇస్రో 801 మిలియన్ US డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.[2]

ఇస్రో 2017 ఫిబ్రవరి 15 లో ఒక్క రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది, వీటిలో 3 ఉపగ్రహాలు భారత ఉపగ్రహాలు, మిగిలినవి విదేశీ వాణిజ్య ఉపగ్రహాలు. ఇరవై-ఆరు ఉపగ్రహాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యుఎఇ, కజకస్తాన్, నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీలకు సంబంధించినవి. ఇది ఏ అంతరిక్ష సంస్థ ద్వారా ఒకేసారి ప్రయోగించిన అత్యదికమైన ఉపగ్రహాల సంఖ్య.

వరుస సంఖ్య పేరు దేశం ప్రయోగ తేది ఉపగ్రహం బరువు, కిలో ఉపగ్రహ వాహకనౌక
1 DLR-TUBSAT జర్మనీ 26-05-1999 45 PSLV-C2[3]
2 KITSAT-3 కొరియా 26-05-1999 110 PSLV-C2
3 BIRD జర్మనీ 22-10-2001 92 PSLV-C3[4]
4 PROBA బెల్జియం 22-10-2001 97 PSLV-C3
5 LAPAN-TUBSAT ఇండోనేసియా 10-01-2007 56 PSLV-C7[5]
6 PEHUENSAT-1 అర్జెంటీనా 10-01-2007 6 PSLV-C7
7 AGILE ఇటలీ 23-04-2007 350 PSLV-C8[6]
8 TECSAR ఇజ్రాయిల్ 21-01-2008 300 PSLV-C10[7]
9 CAN-X2 కెనడా 28-04-2008 7 PSLV-C9[8]
10 CUTE-1.7 జపాన్ 28-04-2008 5 PSLV-C9
11 DELFI-C3 నెదర్లాండ్స్ 28-04-2008 6.5 PSLV-C9
12 AAUSAT-II డెన్మార్క్ 28-04-2008 3 PSLV-C9
13 COMPASS-1 జర్మనీ 28-04-2008 3 PSLV-C9
14 SEEDS జపాన్ 28-04-2008 3 PSLV-C9
15 NLS5 కెనడా 28-04-2008 16 PSLV-C9
16 RUBIN-8 జర్మనీ 28-04-2008 16 PSLV-C9
17 CUBESAT-1 జర్మనీ 23-09-2009 1 PSLV-C14[9]
18 CUBESAT-2 జర్మనీ 23-09-2009 1 PSLV-C14
19 CUBESAT-3 టర్కీ 23-09-2009 1 PSLV-C14
20 CUBESAT-4 స్విట్జర్లాండ్ 23-09-2009 1 PSLV-C14
21 RUBIN-9.1 జర్మనీ 23-09-2009 1 PSLV-C14
22 RUBIN-9.2 జర్మనీ 23-09-2009 1 PSLV-C14
23 ALSAT-2A అల్జీరియా 12-07-2010 116 PSLV-C15[10]
24 NLS-6.1 AISSAT-1 కెనడా 12-07-2010 6.5 PSLV-C15
25 NLS-6.2 TISAT-1 స్విట్జర్లాండ్ 12-07-2010 1 PSLV-C15
26 X-SAT సింగాపుర్ 20-04-2011 106 PSLV-C16[11]
27 VesselSat-1 లాగ్జెంబోర్గ్ 12-10-2011 28.7 PSLV-C18[12]
28 SPOT-6 ఫ్రాన్స్ 09-09-2012 712 PSLV-C21[13]
29 PROITERES జపాన్ 09-09-2012 15 PSLV-C21
30 SAPPHIRE కెనడా 25-02-2013 148 PSLV-C20[14]
31 NEOSSAT కెనడా 25-02-2013 74 PSLV-C20
32 NLS8.1 ఆస్ట్రియా 25-02-2013 14 PSLV-C20
33 NLS8.2 ఆస్ట్రియా 25-02-2013 14 PSLV-C20
34 NLS8.3 డెన్మార్క్ 25-02-2013 3 PSLV-C20
35 STRAND-1 UK 25-02-2013 6.5 PSLV-C20
36 స్పాట్-7 ఫ్రాన్స్ 30-06-2014 714 PSLV-C23[15]
37 AISAT జర్మనీ 30-06-2014 14 PSLV-C23
38 NLS7.1 (CAN-X4) కెనడా 30-06-2014 15 PSLV-C23
39 NLS7.2 (CAN-X5) కెనడా 30-06-2014 15 PSLV-C23
40 VELOX-1 సింగాపుర్ 30-06-2014 7 PSLV-C23
41 DMC3-1 UK 10-07-2015 447 PSLV-C28[16]
42 DMC3-2 UK 10-07-2015 447 PSLV-C28
43 DMC3-3 UK 10-07-2015 447 PSLV-C28
44 CBNT-1 UK 10-07-2015 91 PSLV-C28
45 De-orbitSail UK 10-07-2015 7 PSLV-C28
46 LAPAN-A2 ఇండోనేసియా 28-09-2015 76 PSLV-C30[17]
47 NLS-14 (Ev9) కెనడా 28-09-2015 14 PSLV-C30
48 LEMUR USA 28-09-2015 * PSLV-C30
49 LEMUR USA 28-09-2015 * PSLV-C30
50 LEMUR USA 28-09-2015 * PSLV-C30
51 LEMUR USA 28-09-2015 * PSLV-C30

*=నాలుగు ఉపగ్రహాల మొత్తం బరువు 28 కిలోలు

మూలాలు/ఆధారాలు మార్చు

  1. "INTERNATIONAL CUSTOMER SATELLITES LAUNCHED". Archived from the original on 2016-04-25. Retrieved 2019-01-25.
  2. ""India says PSLV launches generated $601 million in commercial launch fees 2013-2015 - SpaceNews.com"".
  3. "PSLV-C2". isro.gov.in. Archived from the original on 2016-04-02. Retrieved 2015-10-09.
  4. "PSLV-C3". isro.gov.in. Archived from the original on 2016-03-05. Retrieved 2015-10-09.
  5. "PSLV-C7". isro.gov.in. Archived from the original on 2016-04-02. Retrieved 2015-10-09.
  6. "PSLV-C8". isro.gov.in. Archived from the original on 2016-03-05. Retrieved 2015-10-09.
  7. "PSLV-C10". isro.gov.in. Archived from the original on 2016-04-02. Retrieved 2015-10-09.
  8. "PSLV-C9". isro.gov.in. Archived from the original on 2016-03-05. Retrieved 2015-10-09.
  9. "PSLV-C14". isro.gov.in. Archived from the original on 2016-03-05. Retrieved 2015-10-09.
  10. "PSLV-C15". isro.gov.in. Archived from the original on 2016-03-05. Retrieved 2015-10-09.
  11. "PSLV-C16". isro.gov.in. Archived from the original on 2015-09-28. Retrieved 2015-10-09.
  12. "PSLV-C18". isro.gov.in. Archived from the original on 2015-05-07. Retrieved 2015-10-09.
  13. "PSLV-C21". isro.gov.in. Archived from the original on 2015-08-31. Retrieved 2015-10-09.
  14. "PSLV-C20". isro.gov.in. Archived from the original on 2016-03-05. Retrieved 2015-10-09.
  15. "PSLV-C23". isro.gov.in. Archived from the original on 2015-10-31. Retrieved 2015-10-09.
  16. "PSLV-C28". isro.gov.in. Archived from the original on 2015-09-29. Retrieved 2015-10-09.
  17. "ISRO Crosses 50 International Customer Satellite Launch Mark". isro.gov.in. Archived from the original on 2015-10-01. Retrieved 2015-10-04.