ఉన్నావ్ జిల్లా

ఉత్తర్ ప్రదేశ్ లోని జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఉన్నావ్ జిల్లా (హిందీ:) ఒకటి. ఉన్నావ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఈ జిల్లా లక్నో డివిజన్‌లో భాగంగా ఉంది.

ఉన్నావ్ జిల్లా
उन्नाव ज़िला
اناو‏ ضلعbhira kheri
ఉత్తర ప్రదేశ్ పటంలో ఉన్నావ్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో ఉన్నావ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనులక్నో
ముఖ్య పట్టణంఉన్నావ్
Government
 • లోకసభ నియోజకవర్గాలుఉన్నావ్
 • శాసనసభ నియోజకవర్గాలుఉన్నావ్
బంగమౌ
పూర్వా
భగవంత్‌నగర్
మోహన్
సాఫీపూర్
Area
 • మొత్తం4,589 km2 (1,772 sq mi)
Population
 (2011)
 • మొత్తం31,10,595
 • Density680/km2 (1,800/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత68.29%
 • లింగ నిష్పత్తి0.901 /
ప్రధాన రహదార్లుAgra to lucknow Via BANGARMAU
Hardoi TO Kanpur Via Bangarmau
Lucknow To Delhi Via Bangarmau
Websiteఅధికారిక జాలస్థలి
నవాబ్‌గంజ్ పక్షుల అభయారణ్యం

చరిత్ర మార్చు

భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హ్యూయన్‌త్సాంగ్ సా.శ. 636 లో కన్నౌజ్‌లో 3 మాసాలు నివసించాడు. ఇక్కడి నుండి ఆయన 26 కి.మీ ప్రయాణించి గంగానది తూర్పు తీరంలో ఉన్న నవదేవకుల (ఆయనమాటలలో న-ఫో-తి-పొ-కు-లో) చేరుకున్నాడు. 5 కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ నగరంలో దేవాలయం, పలు బౌద్ధ స్తూపాలు, మఠాలు ఉన్నాయి.

1857లో సిపాయీల తిరుగుబాటు ఈ ప్రదేశంలో జరిగిందని భావిస్తున్నారు. ఉద్యమం తరువాత పౌరపాలన పునర్నిర్మించబడిన సమయంలో ఈ జిల్లాకు ఉన్నావ్ అనే పేరు నిర్ణయించబడింది. ఈ నగర స్థాపన చేసిన సమయంలో 1869 వరకు ఈ నగరం వైశాల్యం తక్కువగానే ఉండేది. నగర స్థాపన జరిగిన సమయంలో ఇది పురపాలక వ్యవస్థగా చేయబడింది.

ఆర్ధికం మార్చు

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ... జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి. .[1]

విభాగాలు మార్చు

జిల్లాలో .. ఉపవిభాగాలు ఉన్నాయి:

  • జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి: ఉన్నావ్, హసంగంజ్, సఫిపుర్, పుర్వ,, బిఘపుర్.
  • జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి: గంజ్ మోరాడాబాద్, బంగర్మౌ, ఫతేపూర్ చౌరాసి, సఫిపుర్, మియంగంజ్, ఔరస్, హసంగంజ్, నవబ్గంజ్, పుర్వ, అసొహ, హిలౌలి, బిఘపుర్, సుమెర్పుర్, బిచీ, సికందర్పుర్ సిరౌసి,, సికందర్పుర్ కరణ్.
  • జిల్లాలో 6 శాసనసభ నియోజకవర్గాలు: ఉన్నావ్, పుర్వ, భగ్వంత్నగర్, మోహన్, సఫిపుర్, బంగర్మౌ.
  • పార్లమెంటు నియోజకవర్గం: ఉన్నావ్ (ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు షాక్షి మహరాజ్)
  • 2008 నియోజక వర్గాల పునర్విభజన తరువాత హర్హ ప్రాంతాలు ఇతర శాసనసభ నియోజకవర్గంతో కలుపబడ్డాయి. తరువాత ఉన్నావ్ పార్లమెంటు నియోజకవర్గంలో 6 శాసనసభ నియోజకవర్గాలు

మాత్రమే ఉన్నాయి.

  • ఉన్నావ్ పార్లమెంటు నియోజకవర్గంలో నమోదుచేయబడిన ఓటర్లు అధికంగా ఉన్నారు. 2009 ఎన్నికలలో (1.9 మిలియన్లు).

2001 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,110,595,[2]
ఇది దాదాపు. మంగోలియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. లోవా నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 112 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 682 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 15.19%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 901:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 68.29%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు మార్చు

జిల్లాలో హిందీ వ్యవహారభాషలలో ఒకటైన అవధి భాష వాడుకలో ఉంది. అవధి భాష 38 మిలియన్ ప్రజలలో వాడుకలో ఉంది. ఇది ప్రధానంగా అవధి ప్రాంతంలో వాడుకలో ఉంది. [5]

2013 బంగారు నిధి సంఘటన మార్చు

2013లో " ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా " ఉన్నావ్ జిల్లాలోని దౌండ్ ఖెరా గ్రామంలో నిర్వహించిన త్రవ్వకాలలో రాం బక్ష్ సింగ్‌కు స్వంతమైన పురాతనమైన కోటలో 1000 టన్నుల బంగారం లభించినట్లు నివేదికలో పేర్కొన్నది.[6] ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన ప్రాథమిక పరిశోధనలు ఈ విషయం ధ్రువపరిస్తున్నాయి.[7]

బయటి లింకులు మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011. M Mongolia 3,133,318 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011. Iowa 3,046,355
  5. M. Paul Lewis, ed. (2009). "Awadhi: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 28 September 2011.
  6. "'Peepli Live' in Unnao: ASI begins hunt for 1,000-tonne 'buried treasure'". Retrieved 19 October 2013.
  7. "ASI begins Excavation at Unnao in search of Gold Deposits". Retrieved 19 October 2013.