ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా లోని శాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ నియోజకవర్గంలో ఉప్పల్ పురపాలక సంఘము, కాప్రా పురపాలక సంఘము ప్రాంతాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.

ఉప్పల్ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు17°24′0″N 78°33′36″E మార్చు
పటం
ఉప్పల్

నియోజకవర్గపు గణాంకాలు మార్చు

  • నియోజకవర్గపు జనాభా (2009 లెక్కల ప్రకారం) :500000
  • ఓటర్ల సంఖ్య [1] (2008 ఆగస్టు సవరణ జాబితా ప్రకారం) :400000

ఎన్నికైన శాసనసభ్యులు మార్చు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 బండారి రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
2014 ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ బి.జె.పి భేతి సుభాష్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
2018 భేతి సుభాష్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి[2] ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ బి.జె.పి
2023[3] బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ మందముల పరమేశ్వర్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్.వి.వి.ఎస్.ప్రభాకర్ పోటీ చేస్తున్నాడు.[4]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.
  2. Andhrajyothy (14 November 2023). "ఒకసారి ఓకే.. రెండోసారి షాకే! ఆ ఓటర్ల తీరే వేరు". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  3. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  4. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009

వెలుపలి లంకెలు మార్చు