ఎంటిరోబాక్టీరియేసి

ఎంటిరోబాక్టీరియేసి (లాటిన్ Enterobacteriaceae) ఒక బాక్టీరియా జీవుల కుటుంబము. వీనిలో చాలా రకాల వ్యాధికారకమైన జీవ సమూహాలున్నాయి. వానిలో టైఫాయిడ్ వ్యాధికారకమైన సాల్మొనెల్లా అతిసార వ్యాధి కారకమైన షిగెల్లా, ప్లేగు వ్యాధికారకమైన ఎర్సీనియా మొదలైన జీవులున్నాయి. జన్యు పరిశోధనల ప్రకారం వీటిని ప్రోటియో బాక్టీరియాలుగా వర్గీకరించారు.

ఎంటిరోబాక్టీరియా
ఎంట్టిరోబాక్టీరియేసి
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Enterobacteriales
Family:
ఎంటిరోబాక్టీరియేసి

Rahn, 1937
ప్రజాతులు

ప్రోటియస్
సాల్మొనెల్లా
షిగెల్లా
ఎర్సీనియా
ఎషిరీషియా
క్లెబ్సియెల్లా
etc...,See text.

ప్రజాతులు మార్చు