ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్

ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ భారతీయ సినిమా నిర్మాణ సంస్థ, ముంబై కేంద్రంగా దీనిని 1999లో రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ స్థాపించారు. ఈ బ్యానర్‌పై 2001లో తొలి సినిమా దిల్ చాహ్తా హైను నిర్మించి తరువాత 'రాక్ ఆన్' 'జిందగీ నా మిలేగీ దొబారా', 'డాన్', 'ఫుక్రే', 'రయీస్', 'దిల్ ధడక్నే దో' వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించి 'దిల్ చాహ్తా హై' & 'రాక్ ఆన్' సినిమాలకు గాను జాతీయ అవార్డులను అందుకున్నారు.[1]

ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్
Typeప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ
పరిశ్రమమోషన్ పిక్చర్స్
స్థాపన1999
Foundersరితేష్ సిద్వానీ
ఫర్హాన్ అక్తర్
ప్రధాన కార్యాలయం,
Areas served
ప్రాంతాల సేవలు
Key people
రితేష్ సిధ్వాని
ఫర్హాన్ అక్తర్
Servicesసినీ నిర్మాణం
సినీ డిస్ట్రిబ్యూషన్
WebsiteExcel Entertainment

నిర్మించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు దర్శకుడు నిర్మాత నటీనటులు ఇతర విషయాలు మూలాలు
2001 దిల్ చాహ్తా హై ఫర్హాన్ అక్తర్ రితేష్ సిద్వానీ ఆమిర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, అక్షయ్ ఖన్నా, ప్రీతీ జింటా, దింపులే కపాడియా, సోనాలి కులకర్ణి జాతీయ ఉత్తమ్ చిత్రం, 7 ఫిలింఫేర్ అవార్డ్స్, 7 స్క్రీన్ అవార్డ్స్, 4 ఐఫా అవార్డ్స్, 2 జీ సినీ అవార్డ్స్ [2]
2004 లక్ష్య ఫర్హాన్అ ఖ్తర్ రితేష్ సిద్వానీ అమితాబ్ బచ్చ్చం, హ్రితిక్ రోషన్, ప్రీతీ జింటా, ఓం పూరి, బోమన్ ఇరానీ జాతీయ అవార్డు - ఉత్తమ కోరియోగ్రఫీ - మై ఐస క్యూ హూ, 2 ఫిలింఫేర్ అవార్డ్స్
2006 డాన్ ఫర్హాన్ అఖ్తర్ రితేష్ సిద్వానీ షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, అర్జున్ రామ్ పాల్, కరీనా కపూర్, బోమన్ ఇరానీ
2007 హనీమూన్ ట్రావెల్స్ ప్రై. లి. రీమా కగ్టి రితేష్ సిద్వానీ
ఫర్హాన్ అక్తర్
షబానా ఆజ్మి, బోమన్ ఇరానీ
పాజిటివ్ ఫర్హాన్ అక్తర్ రితేష్ సిద్వానీ
ఫర్హాన్ అక్తర్
అర్జున్మా థుర్, షబానా ఆజ్మి, బోమన్ ఇరానీ [3]
2008 రాక్ ఆన్!! అభిషేక్ కపూర్ రితేష్ సిద్వానీ
ఫర్హాన్ అక్తర్
ఫర్హాన్ అక్తర్, అర్జున్ రామ్ పాల్, పూరబ్ కోహ్లీ, 2 జాతీయ అవార్డులు, 7 ఫిలింఫేర్ అవార్డ్స్, 6 స్క్రీన్ అవార్డ్స్, 3 ఐఫా అవార్డ్స్ . [4]
2009 లక్ బై ఛాన్స్ జోయా అఖ్తర్ ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానీ ఫర్హాన్ అక్తర్, కొంకొన సేన్ శర్మ, రిషి కపూర్ 22 మంది అతిథి పాత్రల్లో నటించారు
2010 కార్తీక్ కాలింగ్ కార్తీక్ విజయ్ లల్వాని రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ ఫర్హాన్ అక్తర్, దీపికా పదుకొనె [5]
2011 గేమ్ అభినయ్ దేవ్ రితేష్ సిద్వానీ
ఫర్హాన్ అక్తర్
'జిందగీ నా మిలేగీ దొబారా' జోయా అఖ్తర్ రితేష్ సిద్వానీ
ఫర్హాన్ అక్తర్
హ్రితిక్ రోషన్, ఫర్హాన్ అక్తర్ జాతీయ అవార్డు - ఉత్తమ కోరియోగ్రఫీ & ఉత్తమ ఆడియోగ్రఫీ, 9 ఐఫా అవార్డ్స్, 7 ఫిలింఫేర్ అవార్డ్స్, 6 స్టార్ గిల్డ్ అవార్డ్స్, 4 జీ సినీ అవార్డ్స్, 2 మిర్చి మ్యూజిక్ అవార్డ్స్, 2 స్క్రీన్ అవార్డ్స్, 1 స్టార్ డస్ట్ అవార్డ్స్, 1 బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్
డాన్ 2 ఫర్హాన్ అఖ్తర్ రితేష్ సిధ్వాని
ఫర్హాన్ అక్తర్
షారుఖ్ ఖాన్
షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ తో కలిసి నిర్మాణం, 2 ఫిలింఫేర్ అవార్డ్స్, 2 ప్రొడ్యూసర్స్ ఫిలిం గిల్డ్ అవార్డ్స్, 2 స్క్రీన్ అవార్డ్స్, 2 లయన్స్ గోల్డ్ అవార్డ్స్, 1 జీ సినీ అవార్డ్స్
2012 తలాష్ రీమా కంగ్టి రితేష్ సిధ్వాని
ఫర్హాన్ అక్తర్
అమీర్ ఖాన్
అమీర్ ఖాన్, రాణి ముఖేర్జీ, కరీనా కపూర్ సహా నిర్మాణ సంస్థ - అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, 1 మిర్చి మ్యూజిక్ అవార్డు [6]
2013 ఫుక్రే] సింగ్ లంబ రితేష్ సిధ్వాని
ఫర్హాన్ అక్తర్
పుల్కిట్ సామ్రాట్, మంజాత్ సిం 1 స్క్రీన్ అవార్డు, 1 స్టార్ గిల్డ్ అవార్డు [7]
2015 బంగిస్థాన్ కరణ్ అంశుమాన్ రితేష్ సిధ్వాని
ఫర్హాన్ అక్తర్
రితేష్ దేశముఖ్, పుల్కిట్ సామ్రాట్ [8]
దిల్ దడకనే దో జోయా అఖ్తర్ రితేష్ సిధ్వాని
ఫర్హాన్ అక్తర్
అనిల్ కపూర్, షెఫాలీ షా 3 స్టార్ డస్ట్ అవార్డ్స్, 2 స్క్రీన్ అవార్డ్స్, 1 బిగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అవార్డు, 1 ఫిలింఫేర్ అవార్డు, 1 ఐఫా అవార్డు [9]
2016 బార్ బార్ దేఖో నిత్యా మెహ్రా రితేష్ సిధ్వాని
ఫర్హాన్ అక్తర్, కరణ్ జోహార్
సిద్ధర్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్ సహా నిర్మాణం- ధర్మ ప్రొడక్షన్స్, 1 జీ సినీ అవార్డ్స్ [10]
రాక్ ఆన్ 2 షుజాత్ సౌదాగర్ రితేష్ సిధ్వాని
ఫర్హాన్ అక్తర్
ఫర్హాన్ అక్తర్, అర్జున్ రామ్ పాల్, శ్రద్ధ కపూర్ [11]
2017 రయీస్ రాహుల్ దొలాకియా రితేష్ సిధ్వాని
ఫర్హాన్ అక్తర్, గౌరి ఖాన్
షారుఖ్ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిక్వి రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, 1 మిర్చి మ్యూజిక్ అవార్డు, 1 స్క్రీన్ అవార్డ్స్, 1 జీ సినీ అవార్డ్స్, 1 ఇండియన్ రికార్డింగ్ ఆర్ట్స్ అవార్డ్స్ [12]
ఫుక్రే రిటర్న్స్ మరిఘ్దీప్ సింగ్ లంబ రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అఖ్తర్ పుల్కిట్ సామ్రాట్, మంజాత్ సింగ్, అలీ ఫజల్ [13]
2018 3 స్టోరేయ్స్ అర్జున్ ముఖేర్జీ రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అఖ్తర్, ప్రియా శ్రీధరన్ పుల్కిట్ సామ్రాట్, రిచా చద్దా [14]
గోల్డ్ రీమా కంగ్టి రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అఖ్తర్ అక్షయ్ కుమార్, మౌని రాయ్, కునాల్ కపూర్, అమిత్ సాద్, వినీత్ కుమార్ సింగ్ & సన్నీ కౌశల్ [15]
కె.జి.యఫ్ చాప్టర్ 1 ప్రశాంత్ నీల్ విజయ కిర్గందూర్ యశ్, శ్రీనిధి శెట్టి, అచ్యుత్ కుమార్, మాళవిక అవినాష్, అనంత్ నాగ్ ఐదు భాషల్లో విడుదలైన తొలి కన్నడ సినిమా [16]
2019 గల్లీ బాయ్ జోయా అఖ్తర్ రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్, జోయా అఖ్తర్ రణ్వీర్ సింగ్, అలియా భట్, [17][18]
సైరా నరసింహారెడ్డి సురేందర్ రెడ్డి రాం చరణ్ తేజ, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ చిరంజీవి, అమితాబ్ బచ్చన్, సుదీప్, జగపతి బాబు, విజయ్​ సేతుపతి, నయన తార, తమన్నా & అనుష్క శెట్టి [19]
2021 హలో చార్లీ పంకజ్ సరస్వతి రితేశ్‌ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ జాకీ శ్రోఫ్, ఆధార్ జైన్, శ్లోక పండిట్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల [20]
తుఫాన్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా రితేశ్‌ సిద్వానీ,ఫర్హాన్ అక్తర్,రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా ఫర్హాన్ అక్తర్, పరేష్ రావల్ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదల [21]
2022 శర్మాజీ నమ్‌కీన్ హితేష్ భాటియా ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వాని, హనీ ట్రెహన్, అభిషేక్ చౌబే రిషి కపూర్, పరేష్ రావల్
కె.జి.యఫ్ చాప్టర్ 2 ప్రశాంత్ నీల్ విజయ్‌ కిరగందుర్‌ యశ్, సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి [22]
ఫోన్ భూత్ గుర్మీత్ సింగ్ రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అఖ్తర్ కత్రినా కైఫ్,సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్ [23]

మూలాలు మార్చు

  1. The Indian Express (10 August 2021). "'All we wanted was to make Dil Chahta Hai': Farhan Akhtar, Ritesh Sidhwani, Zoya celebrate 20 years of Excel Entertainment" (in ఇంగ్లీష్). Archived from the original on 26 March 2022. Retrieved 26 March 2022.
  2. "Preity Zinta celebrates 18 years of Dil Chahta Hai; Calls it one of her favourite films". 24 July 2019.
  3. "After film festivals, Mira Nair's AIDS 'Jaago' goes online". 31 Jan 2008.
  4. "'Rock on!!' - International Friendship Day 2017: Bollywood movies that gave us some real friendship goals". The Times of India.
  5. "Karthik Calling Karthik Movie Review {3.5/5}: Critic Review of Karthik Calling Karthik by Times of India" – via timesofindia.indiatimes.com.
  6. "Talaash Movie Review {3.5/5}: Critic Review of Talaash by Times of India" – via timesofindia.indiatimes.com.
  7. "Fukrey Returns Trailer: Richa Chadha As Bholi Punjaban Returns To Haunt Varun Sharma And Co In A Hilarious Misadventure". 13 Nov 2017.
  8. "Movie Bangistan Review 2015, Story, Trailers | Times of India" – via timesofindia.indiatimes.com.
  9. "Movie Dil Dhadakne Do Review 2015, Story, Trailers | Times of India" – via timesofindia.indiatimes.com.
  10. "Movie Baar Baar Dekho Movie Review 2016, Story, Trailers | Times of India" – via timesofindia.indiatimes.com.
  11. "PressReader.com - Your favorite newspapers and magazines". www.pressreader.com.
  12. "Raees Review {3.5/5}: Shah Rukh Khan has never looked better; he's full of fury and for once, isn't spreading his arms, but breaking others'" – via timesofindia.indiatimes.com.
  13. "Fukrey Returns Review {3.5/5}: This film will crack you up for sure" – via timesofindia.indiatimes.com.
  14. "3 Storeys Movie Review {3.5/5}: Watch it because fact is stranger than fiction, but fiction when narrated well, can make movie watching an immersive experience" – via timesofindia.indiatimes.com.
  15. "Excel Entertainment marks hattrick of 100 crore films with 'Gold', after 'Raees', 'Fukrey'". newindianexpress.com. 27 August 2018.
  16. "Excel Entertainment presents the poster of KGF and it releases on December 21". bollywoodhungama.com. 19 December 2018.
  17. "The journey of Gully Boy". indianexpress.com. 18 June 2019.
  18. "On 1 Year Of Gully Boy, Excel entertainment shares unseen stills of Ranveer Singh, Alia Bhatt, Siddhant Chaturvedi among others". bollywoodhungama.com. 14 February 2020.
  19. "Sye Raa Narasimha Reddy: Chiranjeevi's film to be distributed in Hindi by Excel Entertainment, AA Films". firstpost.com. 4 August 2019.
  20. "Hello Charlie teaser: Aadar Jain and his furry buddy promise an entertaining film, watch". 17 March 2021.
  21. "Farhan Akhtar in the ring". thehindu.com. 16 July 2021.
  22. "Price re-negotiation for Yash's KGF 2; Excel Entertainment acquires Hindi rights for a bomb". bollywoodhungama.com. 26 January 2021.
  23. "Katrina Kaif-starrer 'Phone Bhoot' to release in July 2022". newindianexpress.com. 26 November 2021.