ఎటా జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా
(ఎత నుండి దారిమార్పు చెందింది)

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో.ఎటా జిల్లా (హిందీ:एटा ज़िला) (ఉర్దు:ایٹا ضلع) ఒకటి. ఎటా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఎటా జిల్లా అలీగఢ్ డివిజన్‌లో భాగంగా ఉంది. ఇది ఢిల్లీ నుండి 207 కి.మీ దూరంలో ఉంది.[2]

ఎటా జిల్లా
एटा ज़िला
ఉత్తర ప్రదేశ్ పటంలో ఎటా జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో ఎటా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుఅలీగఢ్
ముఖ్య పట్టణంఎటా
Area
 • మొత్తం2,651 km2 (1,024 sq mi)
Population
 (2011)
 • మొత్తం17,74,470[1]
జనాభా వివరాలు
 • అక్షరాస్యత73.27%.[1]
Websiteఅధికారిక జాలస్థలి
సున్నసిహోరి గ్రామంలోని శివ మందిరం

ఆర్ధికం మార్చు

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశంలో వెనుకబడిన 250 జిల్లాలలో ఎటా జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

2001 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 17,74,470,[1]
ఇది దాదాపు. గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 272 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 717 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 12.77%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 863 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 73.27%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-11-11. Retrieved 2015-03-18.
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Gambia, The 1,797,860 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Nebraska 1,826,341