ఈ సినిమా 1966లో విడుదలైన తమిళ సినిమా "పెట్రాల్ తాన్ పిల్లయా" (తమిళం: பெற்றால் தான் பிள்ளையா)కు డబ్బింగ్. దీనికి మాతృక చార్లీ చాప్లిన్ నటించిన 1921 నాటి "ది కిడ్" (The Kid) అనే అమెరికన్ కామెడీ సినిమా. ఇదే సినిమాను 1974లో "కుఁవారా బాప్" అనే పేరుతో హిందీ భాషలో పునర్నిర్మించారు. ఈ సినిమా తమిళంలో వందరోజులు ప్రదర్శించబడింది.

ఎవరి పాపాయి?
(1970 తెలుగు సినిమా)
దర్శకత్వం కృష్ణన్ - పంజు
నిర్మాణం పి.రాణీ పూర్ణచంద్ర
తారాగణం ఎం.జి.రామచంద్రన్,
బి.సరోజాదేవి,
జానకి,
నంబియార్,
ఎం.ఆర్.రాధా
సంగీతం ఎం.ఎస్.విశ్వనాథం,
బి.గోపాలం
సంభాషణలు రాజశ్రీ,
గోపి
నిర్మాణ సంస్థ శరవణ చిత్ర
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: కృష్ణన్ - పంజు
  • మాటలు: రాజశ్రీ, గోపి
  • సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్, బి.గోపాలం
  • ఛాయాగ్రహణం: పి.ఎన్.సుందరం
  • కూర్పు: ఎస్.పంజాబీ
  • నిర్మాత:పి.రాణీ పూర్ణచంద్ర

పాటల జాబితా మార్చు

1: ఆసుల్తాన్ అజార్ చైనా బజార్

2: ఆపు వెర్రి నాగన్న

,3: ఒకే మోములోన దాగి

4: జాతర్లో జల్సా

5: లేడీకళ్ళ వన్నెలాడి

మూలాలు మార్చు