డాక్టర్ ఎస్.ఎ.కుమారి దుర్గ (1940 జూన్ 1 - 2016 నవంబరు 20),  భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, సంగీత శాస్త్రవేత్త. ఆమె చెన్నైలో   ఎత్నోమ్యూజికాలజీ సెంటర్ వ్యవస్థాపకురాలు.

తొలినాళ్ళ జీవితం మార్చు

ఆమె తమిళనాడులోని కుంభకోణంలో ఎస్.ఎ.వెంకట్రామ అయ్యర్, లలితాబాయి దంపతులకు 1940 జూన్ 1 న జన్మించింది. [1][2] ఆమె కర్ణాటక సంగీతంలో ప్రాధమిక శిక్షణ తన తల్లి లలితాబాయి వద్ద తీసుకుంది.[3] ఈమె తాత ఎస్.ఎ. సామినాథ అయ్యర్ న్యాయవాది, దివ్యజ్ఞాపకుడు, నిర్వాహకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు.

నోట్సు మార్చు

  1. "Profiles of Artistes, Composers, Musicologists". Indian Heritage website. Retrieved 7 December 2008.
  2. "Dates of Carnatic Music composers, musicologists and vocalists". Tamil Electronic Library. Archived from the original on 19 జూలై 2011. Retrieved 7 December 2008.
  3. Jayakumar, G. (28 October 2005). "On the science of voice culture". The Hindu. Chennai, India. Archived from the original on 29 జూన్ 2006. Retrieved 7 December 2008.