ఒల్మెక్ నాగరికత

దక్షిణ-మధ్య మెక్సికో ప్రాంతంలో క్రీస్తు పూర్వం 1200నుంచి 400 వరకు సంక్లిష్ట సమాజంతో కూడిన నాగరిగత వృద్ధి చెందింది. దీనినే ఒల్మెక్ నాగరిగత అని వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఈ నాగరికత పరిఢవిల్లిన ప్రాంతాలు వెరాక్రజ్, టోబాస్కొ రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే ఈనాగరిగతకు చెందిన ప్రజలు కూడా జీవనవృక్షం సిద్ధాంతాన్ని నమ్మినట్టు ఈ చిత్రం తెలియజేస్తుంది. ఈ వృక్షం మొత్తం ఏడు శాఖలు, 12 వేర్లు కలిగివుంది. ఈ ఏడు శాఖలు ఒల్మెక్ ప్రజల్లోని ఏడు తెగలను సూచిస్తాయి. అదేవిధంగా 12 వేర్లు, మొత్తం 12 సముద్ర మార్గాలను సూచిస్తున్నాయని కొందరు పురాశాస్తవ్రేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

లా వెంటా, టబాస్కోలో గ్రేట్ పిరమిడ్