ఓడ్ టూ మై ఫాదర్ యూన్ జి-క్యూన్ దర్శకత్వంలో 2014లో విడుదలైన దక్షిణ కొరియా చిత్రం.[3][4] హాంగ్ జంగ్-మిన్, యుజున్ కిమ్ నటించిన ఈ చిత్రంలో 1950ల నుండి ఆధునిక కొరియా చరిత్రను, సాధారణ మనిషి యొక్క జీవితాన్ని చూపించబడింది.[5] ఇది 14.2 మిలియన్ టిక్కెట్లు విక్రయించబడి, కొరియన్ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన మూడవ చిత్రంగా నిలిచింది.[2][6][7][8]

ఓడ్ టూ మై ఫాదర్
దర్శకత్వంయున్ జీ-క్యూన్
రచనపార్క్ సు-జైన్
నిర్మాతయున్ జీ-క్యూన్, పార్క్ జి-సెంగాంగ్
తారాగణంహ్వాంగ్ జుంగ్-మిన్, యుజిన్ కిమ్
ఛాయాగ్రహణంచోయి యంగ్-హ్వాన్
కూర్పులీ జిన్
సంగీతంలీ బైయుంగ్-వూ
పంపిణీదార్లుసిజే ఎంటర్టైన్మెంట్[1]
విడుదల తేదీ
2014 డిసెంబరు 17 (2014-12-17)
సినిమా నిడివి
126 నిముషాలు
దేశందక్షిణ కొరియా
భాషలుకొరియన్
ఇంగ్లీష్
జర్మన్ భాష
వియత్నమీస్
బడ్జెట్US$13.1 million
బాక్సాఫీసుUS$105 million[2]

నటవర్గం మార్చు

  • హ్వాంగ్ జుంగ్-మిన్
  • యుజిన్ కిమ్
  • ఓహ్ దల్-సు
  • జంగ్ జిన్-యంగ్
  • జాంగ్ యంగ్-నమ్
  • రా మై-రాన్
  • కిమ్ సీల్-గే
  • లీ హున్న్
  • కిమ్ మిన్-జే
  • తాయ్ ఇన్-హో
  • హ్వాంగ్ సీన్-హ్వ
  • ఉమ్మ్ జి-సేంగ్
  • జాంగ్ డే-వోంగ్
  • షిన్ రిన్-అహ్
  • లీ యు-యున్
  • చోయ్ జే-సబ్
  • జంగ్ యంగ్ కి
  • యు జంగ్-హో
  • మాంగ్ సే-చాంగ్
  • హాంగ్ సాయిక్-యుయాన్
  • స్టెల్లా చో కిమ్
  • మాథ్యూ డౌమా
  • జియోన్ సో-మై
  • ఎవెలిన్ డౌమా
  • గో యున్
  • నామ్ జిన్-బోక్
  • పార్క్ సీన్-వోంగ్
  • హువాంగ్ ఇన్-జూన్
  • పార్క్ యంగ్-సెవో
  • జంగ్ యున్-హో

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: యున్ జీ-క్యూన్
  • నిర్మాత: యున్ జీ-క్యూన్, పార్క్ జి-సెంగాంగ్
  • రచన: పార్క్ సు-జైన్
  • సంగీతం: లీ బైయుంగ్-వూ
  • ఛాయాగ్రహణం: చోయి యంగ్-హ్వాన్
  • కూర్పు: లీ జిన్
  • పంపిణీదారు: సిజే ఎంటర్టైన్మెంట్

మూలాలు మార్చు

  1. Frater, Patrick (5 October 2014). "BUSAN: CJ Entertainment Announces Next Year's Slate". Variety (magazine). Retrieved 28 August 2018.
  2. 2.0 2.1 Kil, Sonia (1 March 2015). "Korea Box Office: Kingsman and Imitation Game Hotter Than Fifty Shades or Focus". Variety (magazine). Retrieved 28 August 2018.
  3. Kim, Hyun-soo (29 December 2014). "JK YOUN, Director of ODE TO MY FATHER: "I can't wait to see international audiences' reactions"". Korean Cinema Today. Retrieved 28 August 2018.
  4. Jung, Hyun-mok (21 January 2015). "Smash-hit films criticized for political leanings". Korea JoongAng Daily. Retrieved 28 August 2018.
  5. Kim, June (8 December 2014). "In Focus: Ode to My Father". Korean Film Biz Zone. Retrieved 28 August 2018.
  6. "Ode to my Father becomes second most-viewed Korean film". The Korea Times. 9 February 2015. Retrieved 28 August 2018.
  7. "Ode to My Father Passes Avatar on All-Time Box-Office List". The Chosun Ilbo. 16 February 2015. Retrieved 28 August 2018.
  8. http://www.bollywoodlife.com/news-gossip/salman-khan-to-be-in-a-remake-of-korean-film-ode-to-my-father/

ఇతర లంకెలు మార్చు