ఔలియా అనగా ధార్మిక గురువు. ఔలియా పదానికి మూలం 'వలి', వలి అనగా మిత్రుడు. ఇంకనూ, సహాయకుడు, మార్గదర్శకుడు, జ్ఞాని, కాపాడువాడు అనే అర్థాలూ గలవు. సాధారణంగా ఔలియా లను ఔలియా అల్లాహ్ అని సంభోదిస్తారు. ఔలియా అల్లాహ్ అనగా అల్లాహ్ మిత్రులు. అల్లహ్ ను సంతుష్టం చేసుకున్నవారు. ఔలియాపట్ల అల్లాహ్ కూడా సంతుష్టుడౌతాడు. ఔలియా పేర్ల ప్రక్కన "రహ్మతుల్లాహి అలైహి" అని వ్రాస్తారు. అనగా "అల్లాహ్ వీరిపై తన ఆశీర్వచనాలు పలికాడు" అని. ఉదాహరణకు హజరత్ నిజాముద్దీని ఔలియారహ్మతుల్లాహి అలైహి

ఔలియా అల్లాహ్ లు మార్చు

మూలాలు మార్చు


"https://te.wikipedia.org/w/index.php?title=ఔలియా&oldid=3904252" నుండి వెలికితీశారు