కడప లోక్సభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి.[1][2]
కడప | |
---|---|
పార్లమెంట్ నియోజకవర్గం | |
(భారత పార్లమెంటు కు చెందినది) | |
జిల్లా | కడప |
ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్యమైన పట్టణాలు | కడప |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1952 |
ప్రస్తుత పార్టీ | వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ |
సభ్యులు | 1 |
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య | 7 |
ప్రస్తుత సభ్యులు | వై.ఎస్.అవినాష్ రెడ్డి |
మొదటి సభ్యులు | వై.ఈశ్వరరెడ్డి |
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాలు మార్చు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు
2004 ఎన్నికలు మార్చు
Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | వై.యస్.వివేకానందరెడ్డి | 4,61,431 | 56.33 | +5.44 | |
తెలుగుదేశం పార్టీ | ములు వెంకట మైసూరా రెడ్డి | 3,29,757 | 40.25 | -6.96 | |
Independent | టి. భాస్కరరెడ్డి | 10,250 | 1.25 | ||
రాష్ట్రీయ జనతాదళ్ | ఇంది రెడ్డి తిమ్మారెడ్డి | 5,242 | 0.64 | ||
మెజారిటీ | 130,674 | 16.08 | +12.40 | ||
మొత్తం పోలైన ఓట్లు | 819,201 | 71.69 | +3.92 | ||
భారత జాతీయ కాంగ్రెస్ hold | Swing | +5.44 |
2009 ఎన్నికలు మార్చు
2009 సాధారణ ఎన్నికలలో వై.యస్.జగన్మోహన రెడ్డి సమీప ప్రత్యర్థి అయిన తెలుగు దేశం పార్టీ అభ్యర్థి పాలెం శ్రీకాంత్ రెడ్డి పై విజయం సాధించారు.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గ సంఖ్య పేరు నియోజక వర్గ రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2009 38 కడప జనరల్ వై.ఎస్.జగన్మోహన రెడ్డి పు YSRCP 542611 పాలెం శ్రీకాంత్ రెడ్డి పు తె.దే.పా 363765
2011 ఉప ఎన్నికలు మార్చు
2011 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరపున మైసూరా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తరపున డి.ఎల్. రవింద్రా రెడ్డీ పొటీ పడగ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వై.ఎస్.జగన్మోహర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 5,45,671 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.డీ.ల్ రవింద్రా రెడ్డీ, మైసూరా రెడ్డికు కనిస డిపాసిట్ కుడా దక్కలేదు.
సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గ సంఖ్య పేరు నియోజక వర్గ రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2011 ఉప ఎన్నిక కడప జనరల్ వై.ఎస్.జగన్మోహనరెడ్డి పు YSRCP 692251 డి.ఎల్. రవీంద్రా రెడ్డి పు కాంగ్రెస్ 146579
2014 ఎన్నికల ఫలితాలు మార్చు
Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | వై.ఎస్.అవినాష్ రెడ్డి | 6,71,983 | 55.95 | -11.20 | |
తెలుగుదేశం పార్టీ | రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి | 4,81,660 | 40.10 | +27.53 | |
భారత జాతీయ కాంగ్రెస్ | అజయ్ కుమార్ వీణ | 14,319 | 1.19 | -13.03 | |
BSP | మలికిరెడ్డి హనుమంతరెడ్డి | 5,515 | 0.46 | N/A | |
JD(U) | యిల్లిపాలెం రమేష్ రెడ్డి | 3,809 | 0.32 | N/A | |
NOTA | None of the Above | 6,058 | 0.50 | N/A | |
మెజారిటీ | 1,90,323 | 15.85 | -44.74 | ||
మొత్తం పోలైన ఓట్లు | 12,00,662 | 77.45 | -0.08 | ||
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ hold | Swing | -11.20 |
మూలాలు మార్చు
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 31. Archived from the original (PDF) on 2010-10-05. Retrieved 2016-05-19.
- ↑ Sakshi (12 March 2019). "దశాబ్దాల చరిత్ర.. వైఎస్ కుటుంబ ఘనత." Archived from the original on 2 ఆగస్టు 2021. Retrieved 2 August 2021.