కర్ణాటకరత్న (కన్నడ: ಕರ್ನಾಟಕ ರತ್ನ) పురస్కారం కర్ణాటక రాష్ట్రపు అత్యున్నత పౌరపురస్కారం. ఈ పురస్కారాన్ని ఏ రంగంలో అయినా అత్యున్నత కృషి చేసిన వ్యక్తికి బహూకరిస్తారు. ఈ పురస్కారం 1992లో కర్ణాటక రాష్ట్రప్రభుత్వం చేత ఆరంభించబడింది.[1] ఇంతవరకు ఈ పురస్కారాన్ని 9మందికి ప్రదానం చేశారు.

కర్ణాటక
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం పౌర
విభాగం సాధారణ
వ్యవస్థాపిత 1991
మొదటి బహూకరణ 1992
క్రితం బహూకరణ 2009
మొత్తం బహూకరణలు 9
బహూకరించేవారు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం
వివరణ కర్ణాటక కు చెందిన అత్యున్నత పౌరపురస్కారం
మొదటి గ్రహీత(లు) కువెంపు
క్రితం గ్రహీత(లు) వీరేంద్ర హెగ్డే
Award Rank
none ← కర్ణాటకరాజ్యోత్సవ ప్రశస్థి

పురస్కారం మార్చు

ఈ పురస్కారం క్రింద 50గ్రాముల బరువు ఉన్న స్వర్ణపతకం, ప్రశంసాపత్రం, జ్ఞాపిక, శాలువా బహూకరిస్తారు.[1]

పురస్కార గ్రహీతలు మార్చు

క్రమ సంఖ్య పేరు ఛాయాచిత్రం జననం / మరణం ప్రదానం చేసిన సంవత్సరం కృషి చేసిన రంగం
1. కువెంపు   1904–1994 1992 సాహిత్యం
2. రాజ్‌కుమార్   1929–2006 1992 సినిమాలు
3. ఎస్.నిజలింగప్ప [2]   1902–2000 1999 రాజకీయాలు
4. సి.ఎన్.ఆర్.రావు [3]   b. 1934 2000 విజ్ఞాన శాస్త్రం
5. దేవీప్రసాద్ శెట్టి [4]   b. 1953 2001 వైద్యం
6. భీమ్‌సేన్ జోషి   1922–2011 [5] 2005 సంగీతం
7. శివకుమార స్వామీజీ [6]   b. 1907 2007 సంఘసేవ
8. డి.జవరేగౌడ [1] 1918–2016 2008 విద్య, సాహిత్యం
9. వీరేంద్ర హెగ్డే [1]   జ. 1948 2009 సంఘ సేవ, ధార్మిక సేవ

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 "జవరే గౌడ, వీరేంద్ర హెగ్డేలకు కర్ణాటకరత్న అవార్డు". Archived from the original on 2010-01-31. Retrieved 2017-11-09.
  2. "A home of mementoes". Archived from the original on 2009-02-08. Retrieved 2017-11-09.
  3. "Karnataka Ratna for CNR Rao". Archived from the original on 2012-11-07. Retrieved 2017-11-09.
  4. [1]
  5. "కర్ణాటక డిక్లేర్స్ డేస్ మౌర్నింగ్ టు కండోల్ జోషీస్ డెత్". Archived from the original on 2012-10-22. Retrieved 2017-11-09.
  6. "Siddaganga seer receives Karnataka ratna". Archived from the original on 2011-06-04. Retrieved 2017-11-09.

బయటి లింకులు మార్చు