కాంగో నది

మధ్య ఆఫ్రికా లోని ఒక నది

మూస:Infobox River

The river running through Democratic Republic of the Congo

కాంగో నది (ఆంగ్లం : Congo River) (ఇంకోపేరు జైర్ నది Zaire River) పశ్చిమ-మధ్య ఆఫ్రికాలో ఇది పెద్దనది. దీని పొడవు 4,700 కి.మీ. (2,922 మైళ్ళు) ఆఫ్రికా ఖండంలో నైలు నది తరువాత రెండవ పెద్దనది.

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వర్షపాత అడవుల ప్రాంతంలో తన ఉపనదుల నదీప్రవాహాలతో ప్రవహించే ఈ కాంగోనది, అమెజాన్ నది తరువాత రెండవది. నదీప్రవాహాలలో కూడా అమెజాన్ తరువాత రెండవది.[1] కాంగోనదీ పరీవాహక ప్రాంత రాజ్యం కాంగో రాజ్యం పేరుపై వచ్చింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో దేశాలు ఈ నది ఒడ్డున గలవు., వీటికి నదిపేరు ఆధారంగా పేర్లొచ్చాయి. 1971 - 1997 మధ్యకాలంలో జైరే (జైర్) ప్రభుత్వం ఈ నదికి జైర్ నది అని పిలిచేది.

ఉపనదులు మార్చు

 
కాంగోనదీ ప్రవాహ బేసిన్, పటములో దేశాలపై గుర్తించడమైనది.
 
కాంగోనది డ్రైనేజ్ బేసిన్ యొక్క టోపోగ్రఫీ షేడింగ్.

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. The Congo River

ఇతర పఠనాలు మార్చు

బయటి లింకులు మార్చు

6°04′45″S 12°27′00″E / 6.07917°S 12.45000°E / -6.07917; 12.45000

"https://te.wikipedia.org/w/index.php?title=కాంగో_నది&oldid=3588247" నుండి వెలికితీశారు