కాటంరాజు నారాయణ రావు

కాటంరాజు నారాయణ రావు 12 ఆక్టోబర్ 1931 న మచిలీపట్నం గ్రామంలో జన్మించాడు. నారాయణరావు గారు భారత తనిఖీలు, అకౌంట్స్ సర్వీస్ నుండి పదవీ విరమణ పొందాడు తన తల్లి K. సరస్వతి దేవి నుండి జ్యోతిషం నేర్చుకున్నాడు. జ్యోతిష పాఠశాల భారతీయ విద్య భవన్, న్యూఢిల్లీ స్థాపకుడు.వేద జ్యోతిష్కులు అమెరికన్ కౌన్సిల్ రెండవ సదస్సు 1993లో ముఖ్య అతిథి. వేదంగా జ్యోతిష్కాన్ని పాఠ్యాంశంగా ఇండియాన్ యునివర్ససిటిలో ప్రవేశపెట్టాడు

కాటంరాజు నారాయణ రావు
పుట్టిన తేదీ, స్థలం(1931-10-12)1931 అక్టోబరు 12
మచిలీపట్నం, ఆంధ్ర ప్రదేశ్, భారత దేశము
వృత్తిజ్యోతిష పండితులు
జాతీయతహిందువులు

ముద్రించబడిన పుస్తకాలు మార్చు

  1. Learn Hindu Astrology Easily
  2. Astrology, Destiny & The Wheel Of Time
  3. Ups and Downs In Career: Replicable Astrological Techniques Using Transits of Saturn & Jupiter
  4. Planets and Children
  5. Predicting Through Jaimini's Chara Dasha
  6. Predicting through Karakamsha & Jaimini's Mandook Dasha
  7. Karma and Rebirth In Hindu Astrology
  8. Dips into Divinity Astrology and History
  9. The Nehru Dynasty
  10. Timing Events Through Vimshottari Dasha
  11. Learn Successful Predictive Techniques of Hindu Astrology
  12. Yogis, Destiny and the Wheel of Time
  13. Enigmas in Astrology
  14. Tried techniques of predictions and some memories of an astrologer
  15. Risks and Tricks in Astrological Predictions
  16. Kaal Sarpa Yoga-Why such fright?
  17. Jyotisha the super-science: A rich heritage of India’s composite culture

బయటి లింకులు మార్చు