కేడి. నెం. 1 1978, డిసెంబర్ 15న విడుదలైన ఒక తెలుగు చిత్రం. మనోజ్ కుమార్ నటించిన హిందీ చిత్రం 'దస్ నంబరీ' అధారంగా తెలుగులో నిర్మింపబడింది. దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.దేవీవరప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ సంగీతాన్నందించాడు.[1]

కేడీ నంబర్ 1
దర్శకత్వంకె. రాఘవేంద్రరావు
తారాగణంనందమూరి తారక రామారావు,
జయప్రద
సంగీతంకె.వి.మహదేవన్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1978 డిసెంబరు 15 (1978-12-15)
భాషతెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
  • స్టూడియో: దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: కె. దేవి వరప్రసాద్
  • ఛాయాగ్రాహకుడు: ఎ. విన్సెంట్
  • కూర్పు: బి. కందస్వామి
  • స్వరకర్త: కె.వి. మహదేవన్
  • గీత రచయిత: వేటూరి సుందరరామ మూర్తి, ఆచార్య ఆత్రేయ
  • విడుదల తేదీ: డిసెంబర్ 15, 1978
  • అసోసియేట్ డైరెక్టర్: ఎస్.ఎస్.రవిచంద్ర
  • అసిస్టెంట్ డైరెక్టర్: బి. గోపాల్
  • చిత్రానువాదం: కె. రాఘవేంద్రరావు
  • సంభాషణ: డి.వి. నరసరాజు
  • గాయకుడు: పి.సుశీల, ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి. ఆనంద్
  • డాన్స్ డైరెక్టర్: పి.ఎ. సలీం

పాటలు మార్చు

  1. ఆకలుండాదా దప్పికుండదా పక్క కుదరదా - పి.సుశీల,ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: వేటూరి
  2. నేనే నెంబర్ ఒన్ కేడిలను కనిపట్టే రౌడీ నెంబర్ ఒన్ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: ఆత్రేయ
  3. పూనిందిరో పోలేరమ్మా ఆడిందిరో అంకాళమ్మ దమ్ముంటే - ఎస్.జానకి - రచన: ఆత్రేయ
  4. మళ్ళి మళ్ళి మళ్ళి అంది కోడెవయసు పెళ్ళి పెళ్ళి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: వేటూరి
  5. మేరకీది మల్లిని మద్రాసు లల్లిని - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జి. ఆనంద్ - రచన: ఆత్రేయ
  6. స రిగా మ ప దని స అందిస్తా అమృతం కొట్టు గురు - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: వేటూరి

మూలాలు మార్చు

  1. "Kedi No1 (1978)". Indiancine.ma. Retrieved 2020-08-30.

బాహ్య లంకెలు మార్చు