కొత్తకోట మండలం

తెలంగాణ, వనపర్తి జిల్లా లోని మండలం

కొత్తకోట మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం వనపర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. కొత్తకోట, ఈ మండలానికి కేంద్రం.

కొత్తకోట మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, కొత్తకోట మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, కొత్తకోట మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, కొత్తకోట మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°22′00″N 77°58′00″E / 16.3667°N 77.9667°E / 16.3667; 77.9667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వనపర్తి జిల్లా
మండల కేంద్రం కొత్తకోట (వనపర్తి జిల్లా)
గ్రామాలు 33
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 79,604
 - పురుషులు 40,366
 - స్త్రీలు 39,238
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.04%
 - పురుషులు 58.74%
 - స్త్రీలు 32.93%
పిన్‌కోడ్ 509381

మండల జనాభా మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మహబూబ్‌నగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 79,604 - పురుషులు 40,366 - స్త్రీలు 39,238. అక్షరాస్యుల సంఖ్య 39657.[3] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 171 చ.కి.మీ. కాగా, జనాభా 59,331. జనాభాలో పురుషులు 30,078 కాగా, స్త్రీల సంఖ్య 29,253. మండలంలో 12,541 గృహాలున్నాయి.[4]

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు మార్చు