తమిళభాషలో విజయవంతమైన "పుదియ వార్పుగళ్" అనే సినిమా తెలుగులో కొత్త జీవితాలుగా పునర్నిర్మించారు. తమిళ సినిమాకు దర్శకత్వం వహించిన భారతీరాజానే ఈ సినిమాకు కూడా దర్శకునిగా పనిచేశాడు. ఇది 1981, జనవరి 1న విడుదలయ్యింది. సుహాసిని ఈ చిత్రం ద్వారా తెలుగు సినిమారంగానికి పరిచయం అయ్యింది.[1]

కొత్త జీవితాలు
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం భారతీరాజా
తారాగణం హరిప్రసాద్,
నూతన్ ప్రసాద్,
సుహాసిని
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ రవీంద్ర ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

పాటల జాబితా మార్చు

  • పొంగి పొరలే , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ జానకి
  • మనసే వెళ్లేనే , రచన::ఆచార్య ఆత్రేయ, గానం.పి సుశీల
  • తం తననం, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ జానకి, పి సుశీల
  • మనసే వెళ్లెనే ,(డ్యూయెట్) రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఇళయరాజా, పి సుశీల
  • ఎంత సోగున్నవు, రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,ఎస్ జానకి.

సాంకేతికవర్గం మార్చు

మూలాలు మార్చు

  1. "Kotha Jeevithalu (1981)". Indiancine.ma. Retrieved 2021-03-29.