కొరటాల శివ

తెలుగు సినీ రచయిత, దర్శకుడు

కొరటాల శివ తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. సినీ రచయితగా తన కెరీర్ ను ప్రారంభించిన కొరటాల మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు.

కొరటాల శివ
జననం (1975-06-15) 1975 జూన్ 15 (వయసు 48)
జాతీయతభారతీయుడు
వృత్తిరచయిత, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు2003 - ప్రస్తుతం
బంధువులుపోసాని కృష్ణ మురళి

సినిమారంగం మార్చు

బీటెక్ పూర్తిచేసిన శివ, 1998లో ఉద్యోగం చేసుకుంటూ తనకు బావ వరుసైన పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరాడు.[1] ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు.

దర్శకుడిగా మార్చు

  1. 2013 - మిర్చి
  2. 2015 - శ్రీమంతుడు
  3. 2016 - జనతా గ్యారేజ్
  4. 2018 - భరత్ అనే నేను

రచయితగా మార్చు

  1. 2002 - గర్ల్‌ఫ్రెండ్
  2. 2005 - భద్ర
  3. 2007 - మున్నా
  4. 2007 - ఒక్కడున్నాడు
  5. 2010 - సింహా
  6. 2010 - బృందావనం
  7. 2011 - ఊసరవెల్లి

పురస్కారాలు మార్చు

  1. నంది పురస్కారం - 2013 నంది పురస్కారాలు: ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు (మిర్చి)[2][3][4][5]

మూలాలు మార్చు

  1. తెలుగు వెబ్ దునియా, వినోదం, తెలుగు సినిమా, కథనాలు. "బావ వరుసైన పోసాని పని రాక్షసుడు.. అక్కడే ఫుడ్డూ, బెడ్డూ: కొరటాల శివ". telugu.webdunia.com. Retrieved 26 December 2017.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  2. "Nandi Awards: Here's the complete list of winners for 2012 and 2013". hindustantimes.com/ (in ఇంగ్లీష్). 2017-03-01. Retrieved 25 June 2020.
  3. మన తెలంగాణ, ప్రత్యేక వార్తలు (1 March 2017). "బెస్ట్ హీరో అవార్డ్ ను సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్..!!". Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  4. సాక్షి, ఎడ్యుకేషన్ (2 March 2017). "నంది అవార్డులు 2012, 2013". www.sakshieducation.com. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.
  5. నవ తెలంగాణ, నవచిత్రం (2 March 2017). "2012, 2013 నంది అవార్డుల ప్రకటన". NavaTelangana. Archived from the original on 26 June 2020. Retrieved 26 June 2020.

ఇతర లంకెలు మార్చు