కోనరావుపేట మండలం (రాజన్న సిరిసిల్ల)

తెలంగాణ, రాజన్న సిరిసిల్ల జిల్లా లోని మండలం

కోనరావుపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు మండలం.[1] కోనరావుపేట, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం వేములవాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

కోనరావుపేట మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°28′35″N 78°44′08″E / 18.476353°N 78.735466°E / 18.476353; 78.735466
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా
మండల కేంద్రం కోనరావుపేట
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 40,857
 - పురుషులు 19,873
 - స్త్రీలు 20,984
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.98%
 - పురుషులు 62.03%
 - స్త్రీలు 32.18%
పిన్‌కోడ్ {{{pincode}}}

మండల జనాభా మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 40,857- పురుషులు 19,873 - స్త్రీలు 20,984. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాలేంఈ మారలేదు. మండల వైశాల్యం 206 చ.కి.మీ. కాగా, జనాభా 40,857. జనాభాలో పురుషులు 19,873 కాగా, స్త్రీల సంఖ్య 20,984. మండలంలో 10,871 గృహాలున్నాయి.[3]

మండలం లోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. మర్రిమడ్ల
  2. వట్టిమళ్ల
  3. నిమ్మపల్లి
  4. కొండాపురం (పి.ఆర్)
  5. బావుసాయిపేట
  6. మామిడిపల్లి
  7. వెంకట్‌రావుపేట
  8. కోనరావుపేట
  9. శివంగలపల్లి
  10. నిజామాబాద్
  11. కనగర్తి
  12. పల్లిమక్తా
  13. సుద్దాల
  14. రామన్నపేట్
  15. నాగారం
  16. మల్కపేట్
  17. ధర్మారం
  18. మర్థన్‌పేట్
  19. కొలనూర్

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 228 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "రాజన్న సిరిసిల్ల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.