కోల్చికేసి (Colchicaceae) పుష్పించే మొక్కలలో ఏకదళబీజాలకు చెందిన ఒక కుటుంబం. వీనిలోని కొన్ని జాతులలో కోల్చిసిన్ (Colchicine) అనే ఆల్కలాయిడ్ ఉండటం వలన ఈ పేరు వచ్చింది. కొల్చికేసి 0.2 m (0ft 8in) నుండి 0.2 m (0ft 8in) వరకు పెరుగుతుంది. ఇది ఫిబ్రవరి నుండి జూలై వరకు ఆకుతో , ఆగస్టు నుండి అక్టోబర్ వరకు పువ్వు తో ఉంటుంది . ఈ జాతి హెర్మాఫ్రోడైట్ (మగ, ఆడ అవయవాలను కలిగి ఉంది) తేనెటీగలను , ఈగలను పరాగసంపర్కం చేస్తుంది. మొక్క సారవంతమైనది.వన్యప్రాణులను ( తేనెటీగలు , సీతాకోకచిలుకల) వాటిని ఆకర్షించగలదు . ఈ మొక్క బంక మట్టి నెలలు, తేలిక పాటి అడవులలో పెరగ గలదు. తేమతో కూడిన మట్టిని లో కూడా ఇది పెరగ గలదు. నీడ,పొడి నేలలలో ఈ మొక్క పెరగలేదు . మొక్కలు -20 ° c ఉంటాయి.నేల ఉష్ణోగ్రతను కనీసం -5 ° c వరకు తట్టుకుంటాయి. ఇది పొదల మధ్య , అడవులలోని అంచుల ద్వారా కూడా బాగా పెరుగుతుంది [1]. కొల్చికేసి మొక్క బ్రిటన్,ఆగ్నేయ ఐరోపా, డెన్మార్క్ నుండి స్పెయిన్ వరకు, తూర్పు మాసిడోనియా వరకు విస్తరించింది [2]

కోల్చికేసి
Colchicum autumnale
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
Order:
Family:
కోల్చికేసి

ప్రజాతులు

See text

కోల్చికేసి ఉపయోగములు కొల్చికమ్ జాతులు, మందులుగా చికిత్సలో టర్కీ దేశములో వాడుతున్నారు. ఇప్పటికీ కూల్చీకేసి మొక్కలను కొన్ని వాడటానికి పండిస్తారు. మందుల తయారీ వాటిలో ట్రోపోలోన్ ఆల్కలాయిడ్స్ కంటెంట్ కు సహాయపడతాయి. అమిలోయిడోసిస్, సిరోసిస్, బెహెట్స్ వ్యాధి, సోరియాసిస్,హాడ్కిన్ లింఫోమా, మైలోయిడ్ లుకేమియా ,చర్మ క్యాన్సర్లు వంటి వ్యాధుల నివారణ లో ప్రపంచంలో టర్కీ దేశములో శాస్త్రవేత్తలు అధ్యయనం, పరిశోధనలను జరుపుతున్నారు [3] హోమియోపతి వైద్య విధానములో కొల్చికేసి మొత్తం శరీరాన్ని సమన్వయం చేయడానికి పనిచేస్తుంది, తిరిగి సమతుల్యతలోకి తీసుకురావడానికి మన శరీరాలను నయం చేసే సామర్ధ్యాలను కలిగి ఉంటుంది, ఇది చాలా సున్నితమైన అంశం హోమియోపతి మందుల తయారి విధానం లో ,ఇది వ్యక్తిని బట్టి మారవచ్చు [4]

ప్రజాతులు మార్చు

The following is a list of genera that are sometimes included in this family :

మూలాలు మార్చు

  1. "Colchicum autumnale Autumn Crocus, Meadow Saffron, PFAF Plant Database". pfaf.org. Retrieved 2020-09-04.
  2. "Colchicum autumnale Autumn Crocus, Meadow Saffron, PFAF Plant Database". pfaf.org. Retrieved 2020-09-04.
  3. "Importance of Colchicum species in modern therapy and its significance in Turkey". dergipark.org.tr/. 2020-09-05. Retrieved 2020-09-05.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  4. Canada, Pascoe. "Colchicum". Pascoe Canada (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2020-09-05.