క్రియేటివ్ కామన్స్ లైసెన్సు

క్రియేటివ్ కామన్స్ లోగో

లైసెన్సుల రకాలు మార్చు

 
క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ వైవిధ్యత ప్రజోపయోగం(పైన) నుండి అన్నిహక్కులు స్వంతదారువైన (క్రింది) ఎడమవైపు వినియోగ విభాగాలు, కుడివైపు లైసెన్స్ విభాగాలు. ముదురు ఆకుపచ్చ ప్రాంతం ఉచిత సాంస్కృతిక కృతులకు అనుకూలమైన లైసెన్సులు, రెండు ఆకుపచ్చ ప్రాంతాలు వ్యత్పత్తి సంస్కృతికి అనుకూలమైనవి.
 
2014 లో సిసి-లైసెన్స్ వినియోగం (పైన, మధ్యన), "స్వేచ్ఛా సంస్కృతి కృతుల"కు అనుకూలమైన లైసెన్స్ ల వినియోగం 2010 నుండి 2014 (క్రింద)

ఎక్కువ వినియోగంలో వున్న ఏడు లైసెన్సులు మార్చు

చిహ్నం వివరణ పొట్టిఅక్షరాలు వ్యుత్పత్తి సంస్కృతికి అనుమతి వాణిజ్యఉపయోగానికి అనుమతి స్వేచ్ఛా సాంస్కృతిక రచనలకు అనుమతి స్వేచ్ఛ ఉపయోగ నిర్వచనానికి సరిపోతుంది
  విషయం ప్రపంచవ్యాప్తంగా ఏ పరిమితులు లేకుండా వాడదగినది CC0      
  కృతికర్తని ఉటంకించాలి BY        
  కృతికర్తని ఉటంకించాలి + అదేవిధమైన పంపకాలు BY-SA        
  కృతికర్తని ఉటంకించాలి + వాణిజ్యవినియోగానికి అనుమతిలేదు BY-NC        
  కృతికర్తని ఉటంకించాలి + వ్యుత్పత్తులు నిషేధం BY-ND        
  కృతికర్తని ఉటంకించాలి +వాణిజ్యవినియోగానికి అనుమతిలేదు + అదేవిధమైన పంపకాలు BY-NC-SA        
  కృతికర్తని ఉటంకించాలి +వాణిజ్యవినియోగానికి అనుమతిలేదు +వ్యుత్పత్తులు నిషేధం BY-NC-ND        

రెండు లేక అంతకంటే రకాలవి కలపటానికి వీలైనవి మార్చు

 
రెండు CC లైసెన్స్ కృతులు కలపటానికి వీలైనవి