గజి బిజి

2008 సినిమా

గజిబిజి 2008 లో వచ్చిన తెలుగు చిత్రం. కె. వాసు దర్శకత్వం, రచన, నిర్మాణం చేసాడు. అలీ ప్రధాన పాత్రలో నటించగా, ఫర్జానా, వేణు మాధవ్, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, కోట శ్రీనివాసరావు, రఘు బాబు సహాయక పాత్రలు పోషించారు.[1] ఈ చిత్రం 2008 ఆగస్టు 8 న విడుదలైంది.

గజి బిజి
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. వాసు
నిర్మాణం కె. వాసు
రచన కె. వాసు
తారాగణం బాలయ్య, కృష్ణ భగవాన్, బ్రహ్మానందం, జీవా, ఎమ్.ఎస్.నారాయణ
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
ఛాయాగ్రహణం బి. లోకేష్ రావు
కూర్పు నాగిరెడ్డి
భాష తెలుగు
పెట్టుబడి 26 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం మార్చు

 
వందేమాతరం శ్రీనివాస్

సాంకేతిక వర్గం మార్చు

మూలాలు మార్చు

  1. "Gajibiji (2008) | Gajibiji Movie | Gajibiji Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2020-08-30.
"https://te.wikipedia.org/w/index.php?title=గజి_బిజి&oldid=3304857" నుండి వెలికితీశారు