గరగాట గోపయ్య 1990లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. గంగై అమరన్ దర్శకత్వంలో 1989లో విడుదలైన కరకట్టక్కరన్ అనే తమిళ సినిమా దీనికి మాతృక. ఈ సినిమా తమిళంలో వాణిజ్య పరంగా విజయవంతమయ్యింది. ఆ సినిమా కొన్ని థియేటర్లలో ఏడాదికి పైగా ప్రదర్శించబడింది. ఈ చిత్రానికి తెలుగులో మాటలు, పాటలు రాజశ్రీ అందించాడు.[1]

గరగాట గోపయ్య
(1990 తెలుగు సినిమా)
దర్శకత్వం గంగై అమరన్
తారాగణం రామరాజు,
కనక,
కోవై సరళ
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ సమయపురం శ్రీ అమ్మన్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

  • రామరాజు
  • కనక
  • చంద్రశేఖర్
  • గౌండర్ మణి
  • సంతానభారతి
  • షణ్ముఖ సుందరం
  • కోవై సరళ
  • సెంథిల్
  • కాంతిమతి
  • రాజ బహద్దూర్
  • పక్కీర్ సామి
  • పెరియ కురుప్పుదేవర్
  • గంగై అమరన్

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: గంగై అమరన్
  • మాటలు, పాటలు: రాజశ్రీ
  • సంగీతం: ఇళయరాజా
  • ఛాయాగ్రహణం: సభాపతి
  • కూర్పు: లెనిన్
  • నిర్వహణ: వానపల్లి బ్రహ్మాజీ
  • నిర్మాతలు: ఎ.పి.ఎన్., అర్ధనారి, పెరుమాళ్

పాటలు మార్చు

  1. పలికింది కులికింది రాచిలకే నంట నిను వలచింది ఈనాడు గోరింకే నంట - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  2. రాగమే కొత్త యోగమే పల్లవించెనే నేడు - మనో, చిత్ర
  3. ఊరుకాని ఊరే వచ్చి తందనాలు మనకొద్దంట - మనో బృందం
  4. గుండె పగిలి నేను పాడు పాట తెలిసెనా నా ప్రేయసి - మనో, చిత్ర
  5. దేశంలో పల్లెలెన్నో పల్లెల్లో ఆటలెన్నో ప్రాచీనం ఓ ఆట ఆ ఆటే గరగాట - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
  6. ఓహో మూల వినాయకుడా కోటి ముక్కోటి దేవతలారా - మనో, చిత్ర
  7. నందనవనమున రాజకుమారి - మనో బృందం
  8. మొక్కెనమ్మా మాయమ్మ కరుణించాలమ్మా కాళివమ్మా - మనో, చిత్ర

మూలాలు మార్చు

  1. కె.ఉమామహేశ్వరరావు (7 December 1987). ""గరగాట గోపయ్య"" (PDF). ఆంధ్రపత్రిక. Archived from the original (PDF) on 3 అక్టోబర్ 2022. Retrieved 3 October 2022. {{cite news}}: Check date values in: |archive-date= (help)