గాజువాక మండలం

ఆంధ్ర ప్రదేశ్, విశాఖపట్నం జిల్లాలోని మండలం

గాజువాక మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనివిశాఖపట్నం జిల్లాకు చెందిన ఒక మండలం. 2005 సంవత్సరం వరకు ప్రత్యేక మునిసిపాలిటీగా ఉండేది. తరువాత విశాఖపట్నం కార్పోరేషన్‌‌లో విలీనమై మహా విశాఖలో భాగమయ్యింది.గాజువాక రెండు దశాబ్ధాల కిందటి వరకు ఓ కుగ్రామం. విశాఖ ఉక్కు కర్మాగారం వచ్చాక దాని దశ తిరిగింది. ఒకప్పుడు ఇది అటవీ ప్రదేశం. ఇక్కడి వాగులలో నీరు తాగడానికి ఏనుగులు వచ్చేవని ఈ ప్రాంతానికి 'గజవాగు' అనేవారట. అది కాలక్రమంలో గాజువాకగా మారింది అంటారు. OSM గతిశీల పటము

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°40′52″N 83°12′47″E / 17.681°N 83.213°E / 17.681; 83.213
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్నం జిల్లా
మండల కేంద్రంగాజువాక
Area
 • మొత్తం90 km2 (30 sq mi)
Population
 (2011)[2]
 • మొత్తం2,50,423
 • Density2,800/km2 (7,200/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి963

గణాంకాలు మార్చు

 
గాజువాక ప్రాంతం

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం గాజువాక పట్టణ జనాభా మొత్తం 2,50,423 వారిలో పురుషులు 1,27,577 మంది కాగా, స్త్రీలు 1,22,846 మంది ఉన్నారు.

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం గాజువాక పట్టణ జనాభా మొత్తం 2,79,672 వారిలో పురుషులు 1,43,856 మంది కాగా, స్త్రీలు1,35,816 మంది ఉన్నారు.

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. దువ్వాడ
  2. శ్రీనగర్
  3. కూర్మన్నపాలెం
  4. గంట్యాడ
  5. తోకాడ

శాసనసభ నియోకవర్గం మార్చు

మూలాలు మార్చు

  1. "District Handbook of Statistics - Visakhapatnam District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VISAKHAPATNAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972937, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు మార్చు