గీతాంజలి (1948 సినిమా)

1948 నాటి తెలుగు సినిమా

గీతాంజలి 1948, మార్చి 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ శ్యామల ఫిల్మ్స్ పతాకంపై జంధ్యాల గౌరీనాథశాస్త్రి, జాషువా గౌస్ నిర్మాణ సారథ్యంలో తంగిరాల హనుమంతరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరంజని, టంగుటూరి సూర్యకుమారి, పూర్ణిమ, జంధ్యాల గౌరీనాథశాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించగా, కె. ప్రకాశరావు అందించాడు.[1][2][3]

గీతాంజలి
గీతాంజలి సినిమా పోస్టర్
దర్శకత్వంతంగిరాల హనుమంతరావు
రచనయు.సూర్యనారాయణరావు (కథ, మాటలు)
నిర్మాతజంధ్యాల గౌరీనాథశాస్త్రి, జాషువా గౌస్
తారాగణంశ్రీరంజని,
టంగుటూరి సూర్యకుమారి,
పూర్ణిమ,
జంధ్యాల గౌరీనాథశాస్త్రి
ఛాయాగ్రహణంప్రభాకర్
కూర్పుపార్థసారథి
సంగీతంకె. ప్రకాశరావు
నిర్మాణ
సంస్థ
శ్రీ శ్యామల ఫిల్మ్స్
విడుదల తేదీ
మార్చి 9, 1948
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: తంగిరాల హనుమంతరావు
  • నిర్మాత: జంధ్యాల గౌరీనాథశాస్త్రి, జాషువా గౌస్
  • కథ, మాటలు: యు.సూర్యనారాయణరావు
  • సంగీతం: కె. ప్రకాశరావు
  • ఛాయాగ్రహణం: ప్రభాకర్
  • కూర్పు: పార్థసారథి
  • నిర్మాణ సంస్థ: శ్రీ శ్యామల ఫిల్మ్స్
  • కళ: ఘోడ్‌గావంకర్
  • గానం: టంగుటూరి సూర్యకుమారి

మూలాలు మార్చు

  1. "Geethanjali 1948". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-24.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  2. Karthikeya (2018-02-28). "Geethanjali (1948)". Medium (in ఇంగ్లీష్). Retrieved 2020-08-24.
  3. "Geethanjali (1948)". Indiancine.ma. Retrieved 2020-08-24.

ఇతర లంకెలు మార్చు