గీతామాహాత్మ్యము

ఇది భాగవత పురాణాన్ని గురించిన సాధారణ వ్యాసం. తెలుగులో పోతన రచించిన గ్రంథాన్ని గురించి ప్రత్యేకంగా శ్రీమదాంధ్ర భాగవతం అనే వ్యాసంలో వ్రాయండి.

గీతా మహాత్యము వ్యాసాన్ని, ఈ వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
అర్జున రథ సారథిగా కృష్ణుడు.

భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం (Bhagavata Purana or Bhāgavatam) హిందూ మత సంప్రదాయంలోనూ, సాహిత్యంలోనూ, ఆలోచనా విధానంలోనూ ముఖ్యమైన ప్రభావం కలిగిన ఒక పురాణము. ఇది భగవంతుని కథ గాను, భగవంతునికి శరణాగతులైన భక్తుల కథగాను భక్తి యోగాన్ని చాటి చెప్పే ప్రాచీన గాథ. ప్రధానంగా విష్ణువు, కృష్ణుడు, ఇతర భగవదవతారాలు గురించి ఈ గ్రంథంలో చెప్పబడ్డాయి.

గీతామాహాత్మ్యము మార్చు

23 శ్లోకాలు

భాగవత రచనా కాల నిర్ణయం మార్చు

భాగవతం అవతరణ మార్చు

పురాణ లక్షణాలు మార్చు

1.సర్గం 2.ప్రతిసర్గం 3.వంశం 4.మన్వంతరం 5.వంశానుచరితం

భాగవత కథా సంక్షిప్తం మార్చు

అర్జున విషాదయోగ: మార్చు

  • ప్రథమోధ్యాయ:47 శ్లోకాలు

ద్వితీయోధ్యాయః మార్చు

  • ద్వితీయోధ్యాయః 72 శ్లోకాలు

కర్మయోగః తృతీయోధ్యాయః మార్చు

  • తృతీయోధ్యాయః 43 శ్లోకాలు

ఙ్ఞానయోగః చతుర్థోధ్యాయః మార్చు

  • చతుర్థోధ్యాయః 42 శ్లోకాలు

పఞ్చమోధ్యాయః కర్మసన్న్యాసయోగః మార్చు

  • కర్మసన్న్యాసయోగః 29 శ్లోకాలు

షష్ఠోధ్యాయః ఆత్మ సంయమయోగః మార్చు

  • షష్ఠోధ్యాయః 47 శ్లోకాలు

విజ్ఞానయోగః సప్తమోధ్యాయ: మార్చు

  • సప్తమోధ్యాయః 30 శ్లోకాలు

అక్షరపరబ్రహ్మయోగః అథ అష్టమోధ్యాయః మార్చు

  • అథ అష్టమోధ్యాయః 28 శ్లోకాలు

రాజవిద్యారాజగుహ్యయోగః నవమోధ్యాయః మార్చు

  • నవమోధ్యాయః 34 శ్లోకాలు

విభూతియోగః దశమోధ్యాయః మార్చు

  • దశమోధ్యాయః 42 శ్లోకాలు

ఏకాదశోధ్యాయః : విశ్వరూపసందర్శనయోగః మార్చు

  • ఏకాదశోధ్యాయః : 55 శ్లోకాలు

ద్వాదశోధ్యాయః : భక్తియోగః మార్చు

  • ద్వాదశోధ్యాయః 20 శ్లోకాలు

త్రయోదశోధ్యాయః : క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః మార్చు

  • త్రయోదశోధ్యాయః : 35 శ్లోకాలు

చతుర్దశోధ్యాయః : గుణత్రయవిభాగయోగః మార్చు

  • చతుర్దశోధ్యాయః 27 శ్లోకాలు

పంచదశోధ్యాయః : పురుషోత్తమప్రాప్తియోగః మార్చు

  • పంచదశోధ్యాయః 20 శ్లోకాలు

షోడశోధ్యాయః : దైవాసురసంపద్విభాగయోగః మార్చు

  • షోడశోధ్యాయః 24 శ్లోకాలు

సప్తదశోధ్యాయః : శ్రద్ధాత్రయవిభాగయోగః మార్చు

  • సప్తదశోధ్యాయః 28 శ్లోకాలు

అష్టాదశోధ్యాయః : మోక్షసన్న్యాసయోగః మార్చు

  • అష్టాదశోధ్యాయః 78 శ్లోకాలు

వివిధ భాషలలో అనువాదాలు, భాగవతానికి సంబంధించిన రచనలు మార్చు

తెలుగులో మార్చు

15వ శతాబ్దిలో బమ్మెర పోతన, అతని శిష్యుడు వెలిగందల నారయ, ఇంకా గంగన, ఏర్చూరి సింగన కలిసి ఆంధ్రీకరించిన భాగవతానికి తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం ఉంది. పోతన రచనా శైలి, భక్తి భావం, పద్యాలలోని మాధుర్యం తెలుగునాట బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. దీనిలో ఎన్నో పద్యాలు నిత్య వ్యవహారంలో ఉదహరింపబడుతున్నాయి. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఒక ప్రచురణ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఒక ప్రచురణ సాధారణంగా అందుబాటులో ఉన్నాయి.

ఇవి కాకుండా తెలుగులో భాగవతానికి, సంబంధిత పురాణాలకు సంబంధించిన పెక్కు రచనలు సంప్రదాయ సాహితయంలోను, ఆధునిక సాహిత్యంలోను, జానపద సాహిత్యంలోను ప్రముఖ స్థానం వహిస్తున్నాయి. వాటిలో కొన్ని [1]

  • అంతరార్ధ భాగవతం - వేదుల సూర్యనారాయణ శర్మ
  • భాగవత చతుశ్లోకీ - దోర్బల విశ్వనాధ శర్మ, మేళ్ళచెరువు వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
  • భాగవత హృదయము - ధారా రాధాకృష్ణమూర్తి

ఇతర భాషలలో మార్చు

ఇవి కూడా చూడండి మార్చు

గమనికలు, మూలాలు మార్చు


వనరులు మార్చు

  • శ్రీమన్మహా భాగవతము (12 స్కంధములు సంగ్రహ వచనము) - ఆచార్య డా.జోస్యుల సూర్యప్రకాశరావు - ప్రచురణ: గొల్లపూడి వీరాస్వామి సన్స్, కోటగుమ్మం, రాజమండ్రి (2005)
  • శ్రీ మద్భాగవతము - సరళాంధ్ర పరివర్తన - ఏల్చూరి మురళీధరరావు - ప్రచురణ: శ్రీరామకృష్ణ మఠము, దోమలగూడ, హైదరాబాదు (కీ.శే. శతఘంటం వేంకటశాస్త్రుల వారి "దొడ్డభాగవతము"నకు ఆధునిక వచనంలో తిరుగు వ్రాత)

బయటి లింకులు మార్చు


మూస:భాగవతము స్కందములు