ఈ వ్యాసం శరీరంలో స్రవించే భాగాలు గురించి. ఇదే విధమైన ఇంటిపేరు కొరకు, గ్రంధి (ఇంటి పేరు) చూడండి.

గ్రంధి

గ్రంధి (Gland) అనగా మన శరీరంలో ఒకటి లేదా అధికంగా స్రావాలను ఉత్పత్తి చేసే భాగాలు. కొన్ని సందర్భాలలో ఒకే కణం ఈ పనిని నిర్వర్తించవచ్చును. కొన్ని అవయవాల గోడలలో ఇవి విరివిగా ఉంటాయి. ఇతర సందర్భాలలో ప్రత్యేకమైన అవయవాలు ఈ పనిని నిర్వర్తిస్తాయి. కొన్నింటిలో స్రావితమైన రసం గ్రంధి నుండి బయటకు పోవడానికి నాళాలుంటాయి. నాళాలు లేని సందర్భాలలో స్రావాలు సరాసరి రక్తంలోకి పంపబడతాయి. ఈ విధమైన గ్రంధులను 'వినాళ గ్రంధులు' అంటారు.

గ్రంధులలో రకాలు మార్చు

వ్యాధులు మార్చు

  • ఎడినైటిస్ (Adenitis)
  • ఎడినోమా (Adenoma)
  • ఎడినో కార్సినోమా (Adenocarcinoma)

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"https://te.wikipedia.org/w/index.php?title=గ్రంధి&oldid=3262566" నుండి వెలికితీశారు