ఘసన్ కనాఫానీ (Ghassan Kanafani (غسان كنفاني, ఏప్రిల్ 9, 1936 అక్కా, పాలస్తీనాజూలై 8, 1972 బీరూట్, లెబనాన్) పాలస్తీనాకు చెందిన రచయిత పాలస్తీనా విమోచనా ప్రజా కూటమి (Popular Front for the Liberation of Palestine) యొక్క నాయకుడు[1] ఈయన బీరూట్‌లో ఒక కారు బాంబు ద్వారా హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు తరువాత ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ సంస్థ మొస్సాద్ బాధ్యత వహించింది.[2]

ఘసన్ కనాఫానీ
غسان كنفاني
ఘసన్ కనాఫానీ గ్రాఫితి
వ్యక్తిగత వివరాలు
జననం9 ఏప్రిల్ 1936
ఏకర్, ఇజ్రాయిల్, మేండటరీ పాలసీనా
మరణం8 జూలై 1972 ( 36 సం.లు)
బైరుట్, లెబనాన్
జాతీయతపాలస్తీనా జాతీయుడు
రాజకీయ పార్టీపాపులర్ ఫ్రంట్ ఫర్ ద లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా

మూలాలు మార్చు

  1. Farsoun, 2004, p. 97.
  2. Barbara Harlow. "Return to Haifa: "Opening the Borders" in Palestinian Literature". Social Text. 1314: 3–23.