ఘాజీపూర్ జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఘాజీపూర్ జిల్లా (హిందీ:ग़ाज़ीपुर ज़िला ) (ఉర్దూ: غازیپور ضلع) ఒకటి.ఘాజీపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఘాజీపూర్ జిల్లా వైశాలి డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లా గులాబీ సెంటు (గులాబీ తాల్) తయారీకి ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. జిల్లాలో లార్డ్ కార్న్ వాల్ సమాధి ఉంది. లార్డ్ కార్న్ వాల్ ఇక్కడ మరణించాడు. ఘాజీపూర్‌లో ఆయన సమాధి నిర్మించారు. ఇది ఆర్కియాలజీ శాఖ పరిరక్షణలో ఉంది. ఘాజీ పూర్‌లో ది గవర్నమెంటు ఓపియమ్ ఆల్కలాయిడ్ వర్క్స్ స్థాపించారు. ఆసియాలో అతిపెద్ద ఓపియమ్ తయారీ సంస్థగా దీనికి గుర్తింపు ఉంది.

ఘాజీపూర్ జిల్లా
ग़ाज़ीपुर ज़िला
ఉత్తర ప్రదేశ్ పటంలో ఘాజీపూర్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో ఘాజీపూర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనువారణాసి
ముఖ్య పట్టణంఘాజీపూర్
Area
 • మొత్తం3,384 km2 (1,307 sq mi)
Population
 (2011)
 • మొత్తం36,22,727
 • Density1,100/km2 (2,800/sq mi)
 • Urban
2,73,872
జనాభా వివరాలు
 • అక్షరాస్యత74.27%.[1]
 • లింగ నిష్పత్తి951
సగటు వార్షిక వర్షపాతం1034 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి
ఘాజీపూర్‌లోని లార్డ్ కార్న్‌వాలిస్ సమాధి

2001 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 36,22,727,[1]
పురుషుల సంఖ్య 18,56,584
స్త్రీలంసంఖ్య 17,66,143
గ్రామీణ జనసంఖ్య 33,48,855 (92.44%)
నగరప్రాంత జనసంఖ్య 2,73,872
ఇది దాదాపు. లితుయానియా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. ఒక్లహామా నగర జనసంఖ్యకు సమం..[3]
640 భారతదేశ జిల్లాలలో. 79వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 1072 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 19.26%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 915:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 62.29%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
పురుషుల అక్షరాస్యత 85.77%
నగరప్రాంత జనసంఖ్య 7.56%
గ్రామీణ అక్షరాస్యత 73.62%
పురుషుల అక్షరాస్యత 82.05%.

భాషలు మార్చు

ఘాజీపూర్ జిల్లాలో వర్నాక్యులర్లలో!బీహారీ భాషాకుటుంబానికి చెందిన భోజ్పురి భాష వాడుకలో ఉంది. ఈ భాష దాదాపు 4,00,00,000 మంది ప్రజలలో వాడుకలో ఉంది. ఈ భాషను దేవనాగరి మమరియు కైతీ భాషలలో వ్రాస్తుంటారు.[4]

బయటి లింకులు మార్చు

అధికారిక వెబ్‌సైటు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Lithuania 3,535,547 July 2011 est.
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Oklahoma {{}}3,751,351
  4. M. Paul Lewis, ed. (2009). "Hindi, urdu, English: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.