చందేల్

మణిపూర్ రాష్ట్రంలోని చందేల్ జిల్లా ముఖ్య పట్టణం.

చందేల్, మణిపూర్ రాష్ట్రంలోని చందేల్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.

చందేల్
పట్టణం
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
జిల్లాచందేల్
భాషలు
 • అధికారికఇంగ్లీష్
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
795127
Vehicle registrationఎంఎన్

పరిపాలన మార్చు

ఈ పట్టణ (తహసీల్/బ్లాక్) పరిధిలో 96 గ్రామాలు ఉన్నాయి. ఇది 687 కి.మీ. వైశాల్యంలో ఉంది. ఈ ఉపవిభాగంలో 6,666 ఇళ్ళు ఉన్నాయి.[1]

జనాభా మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో 1,521 జనాభా ఉంది. ఇక్కడ ఇళ్ళు 125 ఉన్నాయి. జనాభాలో 20.1% (305) మంది స్త్రీలు ఉన్నారు. గ్రామ అక్షరాస్యత రేటు 91.2% (1,387) కాగా, ఇందులో స్త్రీల అక్షరాస్యత రేటు 14.7% (224) గా ఉంది. మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ తెగల జనాభా% 35.4% (538) గా ఉంది. ఈ మొత్తం జనాభాలో 61 మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు.[2]

పర్యాటక ప్రాంతాలు మార్చు

ఈ పట్టణం మయన్మార్‌కు సరిహద్దులో ఉంది. ఇక్కడ వృక్ష జంతుజాలాలు సమృద్ధిగా ఉన్నాయి. అరుదైన జాతుల జంతువులు, మొక్కలు ఇక్కడ కనిపిస్తాయి.[3]

  1. మోరే
  2. యాంగౌపోక్పి-లోక్‌చావో వన్యప్రాణుల అభయారణ్యం
  3. తెంగ్నౌపాల్

రాజకీయాలు మార్చు

ఇది, ఔటర్ మణిపూర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది.[4]

మూలాలు మార్చు

  1. "List of Villages in Chandel Tehsil | villageinfo.in". villageinfo.in. Retrieved 2021-01-08.
  2. "Chandel Christian Village". www.onefivenine.com. Retrieved 2021-01-08.
  3. "Top 8 Places To Visit In Manipur". Trans India Travels. 2016-12-05. Retrieved 2021-01-08.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2010-10-05. Retrieved 2021-01-07.

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=చందేల్&oldid=4149443" నుండి వెలికితీశారు