చరణ్‌దీప్ సూరినేని తెలుగు సినిమా నటుడు.ఆయన 2009లో విడుదలైన బాణం సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు. చరణ్‌దీప్ తెలుగుతో పటు తమిళ్, కన్నడ చిత్రాల్లో నటించాడు.[2]

చరణ్‌దీప్
జననం
చరణ్‌దీప్ సూరినేని

(1987-06-20) 1987 జూన్ 20 (వయసు 36)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2009 - ప్రస్తుతం
ఎత్తు6’4”
జీవిత భాగస్వామివెన్నెల [1]

జననం, విద్యాభాస్యం మార్చు

చరణ్‌దీప్ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, కడపలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. ఆయన జె.బి.ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ నుండి తన బీటెక్ పూర్తి చేసి, కేజీఆర్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కాలేజ్ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు.[3]

సినీ జీవితం మార్చు

చరణ్‌దీప్ 2009లో బాణం సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించి సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు.[4]

నటించిన సినిమాలు మార్చు

మూలాలు మార్చు

  1. Deccan Chronicle (7 November 2016). "Wedding invite in Charandeep style" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2021. Retrieved 9 November 2021.
  2. Sakshi (7 February 2019). "బిజీ అవుతున్న యువ నటుడు". Archived from the original on 9 November 2021. Retrieved 9 November 2021.
  3. The Times of India (15 January 2015). "Meet the new bad guy in Tollywood - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2021. Retrieved 9 November 2021.
  4. News18 (20 June 2016). "Charandeep Is the Busiest Baddie in Southern Films" (in ఇంగ్లీష్). Archived from the original on 21 November 2018. Retrieved 9 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Sakshi (20 June 2016). "రేష్మీగౌతమ్ సరసన నటిస్తున్న విలన్". Archived from the original on 8 November 2021. Retrieved 9 November 2021.

బయటి లింకులు మార్చు