చిటిప్రోలు కృష్ణమూర్తి

తెలుగు రచయిత

చిటిప్రోలు కృష్ణమూర్తి (1932 డిసెంబర్ 26 - 2021 సెప్టెంబర్ 2) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. ఆయన పండితుడు కానప్పటికీ అక్షరానికి పాండిత్యాన్ని పులిమాడు. పద్య కవిత్వంలో కవిరాజుగా వెలుగొందాడు.[1]

చిటిప్రోలు కృష్ణమూర్తి
జననం
చిటిప్రోలు కృష్ణమూర్తి

1932 డిసెంబర్ 26
గమలపాడు
మరణం2021 సెప్టెంబర్ 2
హైదరాబాదు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
కవి రాజశేఖర,
కవితా సుధాకర
తల్లిదండ్రులు
  • వేంకటరత్నం (తండ్రి)
  • కనకమ్మ (తల్లి)

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడులో చిటిప్రోలు వెంకట రత్నం, కనకమ్మ దంపతులకు 1936 డిసెంబర్‌ 26న జన్మించారు.

88 ఏళ్ళ ఆయన 2021 సెప్టెంబర్ 2న అనారోగ్యంతో హైదరాబాదులో కన్నుమూశారు. ఆయనకు భార్య సరస్వతి, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.

రచనలు మార్చు

  1. కైకేయి[2]
  2. తరంగిణి
  3. మాఘమేఘములు
  4. అక్షర దేవాలయము
  5. మహిష శతకము
  6. పురుషోత్తముడు[3]
  7. సాకేతము[4]
  8. Sisupaalavadha (Maagham)


బిరుదములు మార్చు

  1. కవిరాజశేఖర
  2. కవితా సుధాకర

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. "'సాహితీ పురుషోత్తముడు' చిటిప్రోలు కృష్ణమూర్తి | Prajasakti". www.prajasakti.com. Retrieved 2022-03-04.
  2. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో కైకేయి కావ్య ప్రతి
  3. "Chittiprolu Krishnamurthy "పురుషోత్తముడు" పుస్తక పరిచయం". Archived from the original on 2015-06-14. Retrieved 2015-08-28.
  4. యూట్యూబ్‌లో సాకేతము పుస్తకావిష్కరణ వివరాలు.


4 [1]

  1. {\[1]