చివ్వేంల మండలం

తెలంగాణ, సూర్యాపేట జిల్లా లోని మండలం

చివ్వేంల మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు, చెందిన మండలం.[1] చివ్వెంల, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 6 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సూర్యాపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.

చివ్వేంల మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, చివ్వేంల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, చివ్వేంల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, చివ్వేంల మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°06′00″N 79°41′36″E / 17.100105°N 79.693222°E / 17.100105; 79.693222
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సూర్యాపేట జిల్లా
మండల కేంద్రం చివ్వేంల
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 47,835
 - పురుషులు 23,948
 - స్త్రీలు 23,887
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.92%
 - పురుషులు 61.88%
 - స్త్రీలు 37.40%
పిన్‌కోడ్ 508213

మండల జనాభా మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 47,835 - పురుషులు 23,948 - స్త్రీలు 23,887. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 151 చ.కి.మీ. కాగా, జనాభా 47,835. జనాభాలో పురుషులు 23,948 కాగా, స్త్రీల సంఖ్య 23,887. మండలంలో 12,010 గృహాలున్నాయి.[3]

నల్గొండ జిల్లా నుండి మార్పు మార్చు

లోగడ చివ్వేంల మండలం,నల్గొండ జిల్లా,సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా చివ్వేంల మండలాన్ని (1+14) 15 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా,సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. ఐలాపూర్
  2. కుదకుద
  3. బీబిగూడెం
  4. గయంవారిగూడ
  5. వత్తిఖమ్మంపహాడ్
  6. చెందుపట్ల
  7. తిమ్మాపురం
  8. చివ్వేంల
  9. దురజ్‌పల్లి
  10. ఉండ్రుగొండ
  11. తుల్జారావుపేట్
  12. వల్లభాపూర్
  13. గుంపుల
  14. తిరుమలగిరి
  15. గుంజలూరు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-24.

గణాంక వివరాలు మార్చు