చెన్నై - కోయంబత్తూరు శతాబ్ది ఎక్స్‌ప్రెస్

చెన్నై - కోయంబత్తూరు శతాబ్ది ఎక్స్‌ప్రెస్
Chennai Coimbatore Shatabdi Express
సారాంశం
రైలు వర్గంశతాబ్ది ఎక్స్‌ప్రెస్
ప్రస్తుతం నడిపేవారుభారతీయ రైల్వేలు
మార్గం
మొదలుచెన్నై సెంట్రల్
ఆగే స్టేషనులు3
గమ్యంకోయంబత్తూరు జంక్షన్
ప్రయాణ దూరం496 కి.మీ.
సగటు ప్రయాణ సమయం6 గం. 40 ని.
రైలు నడిచే విధంమంగళవారం తప్ప
అన్ని రోజులు
రైలు సంఖ్య(లు)12243/12244
సదుపాయాలు
శ్రేణులుచైర్ కార్లు, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలులేదు
ఆహార సదుపాయాలుఉంది
సాంకేతికత
రోలింగ్ స్టాక్1
పట్టాల గేజ్బ్రాడ్ గేజ్- 1,676 mm (5 ft 6 in)
వేగం74 కి.మీ./గం. (సరాసరి)

చరిత్ర మార్చు

శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఇది ముందు నడుస్తున్నది, 2011 సం.లో ఒక నాన్‌స్టాప్ రైలు దురంతో ఎక్స్‌ప్రెస్ కు మార్చారు. ఇది శతాబ్దిగా తిరిగి మార్చేందుకు, ఆదాయాలు పెంచడానికి అదనపు (హాల్టులు) విరమణలు జోడించేందుకు నిర్ణయించారు.[1][2]

జోను , డివిజను మార్చు

ఈ ఎక్స్‌ప్రెస్ రైలు భారతీయ రైల్వేలు లోని దక్షిణ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.

రైలు సంఖ్య మార్చు

రైలు నంబరు: 12243

తరచుదనం (ఫ్రీక్వెన్సీ) మార్చు

ఈ రైలు వారానికి ఆరు రోజులు (మంగళవారం తప్ప) నడుస్తుంది.

రూటు , స్టేషన్లు మార్చు

ఈ రైలు ప్రారంభ స్టేషను నుండు అంత్య స్టేషను మధ్య 3 వాణిజ్య స్టేషనులు అయిన సేలం జంక్షన్, ఈరోడ్ జంక్షన్, తిరుప్పూరులో ఆగుతుంది.

సమయ సారిణి మార్చు

సం కోడ్ స్టేషను పేరు రాక పోక ఆగు సమయం ప్రయాణించిన దూరం
1 MAS చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను ప్రారంభం 07:10 0.0
2 KPD కాట్పాడి 08:48 08:50 2ని 129.1
3 JTJ జోలర్పెట్టై 09:59 10:00 1ని 213.6
4 SA సేలం 11:13 11:15 2ని 334.0
4 ED ఈరోడ్ 12:15 12:17 2ని 393.7
5 TUP తిరుప్పూర్ 12:58 13:00 2ని 444.0
6 CBE కోయంబత్తూరు 14:05 గమ్యం 494.5

రేక్ , లోకో మార్చు

ఈ (రేక్) బండికి 7 ఎసి చైర్ కార్లు, 1 ఎసి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్లు, 2 ఈఒజి కార్లు మొత్తం 10 కోచ్‌లు కలిగి ఉంది. నవంబరు 2014 సం.లో రైలు అన్ని ప్రయాణీకుల కోచ్‌లు ఎయిర్ కండిషన్డ్ కొత్త ఎల్‌హెచ్‌బి కోచ్‌లుతో వచ్చింది.[3] ఈ రైలు బండి (రేక్) రోయపురం రైల్వే స్టేషను నుండి డబ్ల్యుఎపి-7 ఇంజనుతో లాగబడుతుంది.

1 2 3 4 5 6 7 8 9 10 ఇంజను
EOG ఈ1 సి1 సి2 సి3 సి4 సి5 సి6 సి7 EOG  

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Duronto to run as Shatabdi". The Hindu. Retrieved 24 March 2015.
  2. http://indiarailinfo.com/train/chennai-central-coimbatore-shatabdi-express-12243-mas-to-cbe/8495/35/41
  3. "Chennai Kovai Shatabdi to sport new look". Retrieved 24 March 2015.